సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టీడీపీ గెలుస్తుంది..మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని, పోలవరాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కాదంటుందా అని పుల్లారావు ప్రశ్నించారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికి నిధులు ఎందుకివ్వరని జగన్ కేంద్రాన్ని ప్రశ్నించారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఆయన అన్నారు. దేశంలో …
Read More »వైసీపీలోకి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జగన్ సునామీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 330 రోజులకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక సంవత్సరం పాటు జరగడంతో ఇప్పుడు యావత్ దేశ రాజకీయాలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా …
Read More »మంత్రి అచ్చెన్నాయుడు తాటిచెట్టు అంత ఎదిగారు ,ఈతకాయంత కూడా మేలు చేయడం లేదంట
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచే 1994 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, కాని ఆయనకు 1995 లో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో బాగాంగ టెక్కలి నియోజక వర్గంలో పర్చటిస్తున్న జగన్ టెక్కలిలో జరిగిన భారీ బహిరంగ సబలో ఈ వాఖ్యలు అన్నారు. ఇంకా ఎమ్మానారంటే ఎన్.టి.రామారావు గారికే కాదు చంద్రబాబు …
Read More »పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేసిన సీనియర్ స్టార్ హీరో
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర –రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »టీడీపీ- కాంగ్రెస్ పొత్తు..మోడీ సంచలన వ్యాఖ్యలు
సిద్ధాంతాలను గాలికి వదిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …
Read More »మీరు చేస్తే కాపురం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుందా బాబు?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎద్దేవా చేయడం ఆయన ఘాటు స్పందించారు. ఈ మేరకు పలు ట్వీట్లలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘మీరు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేయొచ్చు. మళ్లా కాంగ్రెస్‌తో జతకట్టొచ్చు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే మూడో కూటమి …
Read More »టీఆర్ఎస్ గెలుపు..బాబు డబుల్ గేమ్…వైసీపీ సంచలన ప్రశ్న
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అంటున్న చంద్రబాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …
Read More »వర్మతో పెట్టుకున్న టీడీపీ…మైండ్ బ్లాంకయ్యే రిప్లై ఇచ్చిన ఆర్జీవీ
సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో వర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా …
Read More »బాబుకు షాక్…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…టీఆర్ఎస్లో చేరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవల జరిగిన …
Read More »