కూటమి నాయకులు, బెట్టింగ్ మాఫియాల సమిష్టి సమర్పణలో విడుదలైన సినిమా ‘లగడపాటి_సర్వే’ ఇదో ఆపరేషన్ గరుడను మించిన ఆపరేషన్ లగడ. ప్రతి సారి ఒక కొత్త మనిషిని ముందు పెట్టడం.. ఒక కొత్త ప్రచారం ప్రజల్లోకి వదలడం.. తమ మీడియాలో దాన్ని తిప్పితిప్పి వేయడం.. అది అబద్దమని తెలిసేలోపు సాధ్యమైనంత ఎక్కువ లబ్ది పొందడం.. ఇదీ ‘వారికి’ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే …
Read More »టీడీపీకి మరో షాక్ న్యూస్.. కడపలో ఆయనతో పాటు వైసీపీలో చేరిన మరో 30 మంది టీడీపీ నేతలు
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అయితే పాదయాత్ర మెదలు నుండి ఇప్పటి వరుకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు జరిగినాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, టీడీపీ నేత కటారు సుబ్బిరామిరెడ్డి వైసీపీలో …
Read More »వైఎస్ జగన్ 318వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దుసి క్రాస్, బావాజీ పేట, రాగోలు పేట, గట్టుముడి పేట, వంజంగి, వాకాలవలస క్రాస్, లంకం క్రాస్ మీదుగా నందగిరి పేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో …
Read More »అమరావతి స్కాం రూ.లక్ష కోట్లు.. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి సంచలన వాఖ్యలు
రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ …
Read More »వైఎస్ జగన్ ను నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదన్న ..మంత్రి దేవినేని ఉమా
ఏపీలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కనీస అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రాజెక్టులపై వైఎస్ జగన్ అసత్య ప్రచారానికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. వంశధార ఫేజ్-2 పనులపై ప్రతిపక్ష నేత అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రైతుల పంటలు …
Read More »మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్లో …
Read More »అనంతలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబోతున్న వైఎస్ జగన్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం …
Read More »పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఈరోజు 20మంది నేతలు రాజీనామా..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. …
Read More »సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే
టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …
Read More »నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లిలో భారీ ఓటమి తప్పదా.? కారణాలివే..!
తెలంగాణ ఎన్నికల గడువు అత్యంత సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలుపు విషయమై ఆ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు అందరూ తేలిగ్గానే ఊహించగలరు….అవును…అది కూకట్ పల్లి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు విషయమై అంతటి ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.ఒక కారణం ఇక్కడ అభ్యర్థి కాగా రెండో కారణం ఈ నియోజకవర్గంలో ఆంధ్రా …
Read More »