ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అతను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి తగిన విధంగా శిక్ష వేయాలని ఏపీ ప్రజలను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి నర్సింహులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …
Read More »చంద్రబాబు గురించి.. ఈ విషయాలు తెలుసా..?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాదన ఏం చేస్తున్నాడో..? తెలిస్తే కళ్లు చెమర్చుతాయి. నిరాడంబరంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, పేదల కోసమే బతకాల్సిన ముఖ్యమంత్రి అక్రమంగా లక్షల కోట్ల రూపాయల సంపదను వెనకేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం బతకాలి.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లక్షల కోట్ల ధనాన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ …
Read More »కర్నూల్ హాట్ టాపిక్ ఇదే..నంద్యాల నుండి తమ్ముడు ఔట్..ఆళ్లగడ్డలో అక్క ఔట్
కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …
Read More »కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!
గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో.. జగన్ మరో కొత్త హామీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. …
Read More »రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయనొక్కడేనా..? చెప్పండి.. ఆయన లేకుంటే రాజ్యం నడవదా..? చంద్రబాబును నేను గవర్నర్ పదవి అడగలేదు… చంద్రబాబే ఇస్తానని చెప్పాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముందర చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేదలపై, మహిళలపై, ప్రభుత్వ అదికారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసం. ప్రస్తుత …
Read More »వైసీపీలోకి భారీగా చేరిక..టీడీపీలో ప్రకంపనలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …
Read More »అన్నా క్యాంటీన్..పైన పటారం..లోపల లోటారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా …
Read More »పిల్లలకు 3,పెద్దలకు 5 లక్షలు ఏపీ సర్కారు పరిహారం..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి ముప్పై మంది గల్లంతైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మాత్రమే గల్లంతయ్యారు అని సర్కారు చెబుతుంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి అచూకీ కోసం చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి పిల్లలకు మూడు లక్షలు,పెద్దలకు …
Read More »