ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …
Read More »వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »కృష్ణా జిల్లా టీడీపీలో సంక్షోభం-ముకూమ్మడిగా రాజీనామాలు..!
ఏపీలో అధికార టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బయటకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి.నిన్న శనివారం కృష్ణా జిల్లా ఎ కొండూరులో ఎంపీ నాని పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవీని ఎ కోండూరుకు కేటాయించాలని ఆ మండలానికి చెందిన …
Read More »తూర్పుగోదావరి జిల్లా పడవ ప్రమాదం…గల్లంతైంది వీరే
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడిన ఘటన పలువురిని విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో …
Read More »నా దగ్గర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తనను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ పొందలేనంత ఘోర పరాజయం ఎదుర్కున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఎక్కడ అవకాశాలు లేకపోవడంతో తిరిగి తాను విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగతి …
Read More »చిరంజీవిలానే.. పవన్ కూడా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 212వ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాలు ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. 15 నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా.. చంద్రబాబు సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని ఆయుష్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.
Read More »వైఎస్ జగన్ చేసేది పాదయాత్ర కాదు.. క్యాట్‌వాక్..మంత్రి సోమిరెడ్డి
సులభతర వాణిజ్యంలో ఏపీ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగువారై ఉండి ఏపీకి మొదటి స్థానం వస్తే కొందరు కడుపు మంటతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోకి 10 మొబైల్‌ఫోన్ల తయారీ కంపెనీలు వస్తే.. ఏపీకి రెండు వచ్చాయన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో పాదయాత్రకు ఉన్న పవిత్రత పోయిందని విమర్శించారు. ఆయన చేసేది పాదయాత్ర కాదని, క్యాట్‌వాక్ అని మంత్రి …
Read More »వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!
ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …
Read More »