Home / ANDHRAPRADESH (page 747)

ANDHRAPRADESH

హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..

రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …

Read More »

జలీల్ ఖాన్.. పబ్లిక్ గా మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..వీడియో

టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అని గతంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి జలీల్ ఖాన్ వార్తల్లోకి ఎక్కారు. జలీల్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ విజయవాడ నగరంలోని నైజాం గేట్‌ సెంటర్‌లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వచ్చారు. ప్రారంభోత్సవ సందర్భంగా  శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో అయన  కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను …

Read More »

కడపలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పరారు..!

కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్‌ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి …

Read More »

జ‌గ‌న్ చరిత్ర‌.. అవినీతి మ‌యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవి త‌న‌ను చాలా బాధించాయ‌ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ అన్నారు. కాగా, మంత్రి జ‌వ‌హ‌ర్ శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. నీ కుటుంబ నేప‌థ్యం నీకేమ‌న్నా గుర్తుందా..? లేక మ‌రిచిపోయావా..? అని ప్ర‌శ్నించారు. మీ …

Read More »

చంద్ర‌బాబు 40 ఏళ్ల అనుభ‌వానికి నిద‌ర్శ‌నం ఇదే..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నితీరును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు ప్ర‌జ‌లు నిలదీశారు. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌ను నిడ‌ద‌వోలు ప్ర‌జ‌లు క‌లిసి వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకుంటున్నారు. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర నిడ‌ద‌వోలు వైపుగా వెళుతున్న సమ‌యంలో.. అటువైపుగా పొలాల బావి నుంచి బిందెల్లో తాగు నీరు …

Read More »

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి భగ్గుమన్నవర్గ విభేదాలు..!

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…‘ సీఎం రమేష్‌ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ. నేరుగా ఎన్నికల్లో గెలిచే …

Read More »

జగన్ కు పిరికితనం, భయం ఎక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి …

Read More »

బుట్టా రేణుక..మీకు పోటిగా వైసీపీ కార్యకర్తను నిలబెట్టి అఖండ మెజార్టితో గెలిపించగల ధమ్మున నేత వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట..డీఎస్పీ లేఖ..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat