Home / ANDHRAPRADESH (page 756)

ANDHRAPRADESH

టీడీపీ ఎంపీ పాత్ర‌పై సీబీఐ విచార‌ణ‌…బాబు పాత్ర‌పై అనుమానాలు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా తెలుగుదేశం పార్టీ నేత‌లు అవాక్కయ్యే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎంపీపై పాత్ర‌పై సీబీఐ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అంతేకాకుండా…ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌పైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..! ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం …

Read More »

చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి …

Read More »

బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం..రాహుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌నే అంచ‌నాల‌ను నిజం చేస్తూ…అందుకు త‌గిన నిర్ణ‌యం చోటుచేసుకున్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఖుష్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా వ్య‌వ‌హారాల ఇంచార్జీగా తెలంగాణ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సీత‌క్క‌ను నియ‌మించ‌డం ఇందుకు …

Read More »

ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ఎన్నికలకు 14 నెలలు సమయం ఉండగానే రాజీనామ చేసామన్నారు. ఎన్నికలంటే భయపడేది …

Read More »

చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్..!

ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించాలని ప్రయత్నిస్తుంటే, ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్ విడుదలకు సిద్దమవుతున్నారు.ప్రతి సంవత్సరం జూన్‌ మొదటి వారంలో నవనిర్మాణ దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం చేయడం లేదని రఘువీరా ఒక ప్రకటనలో ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా జూన్‌ 2 వచ్చిందంటే ప్రజల్లో …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను రోడ్ల‌మీద త‌రిమికొట్టే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి న‌క్కా ఆనంద‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, మంత్రి న‌క్కా ఆనంద‌బాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశం పెట్టి అర‌గంట మాట్లాడాడ‌ని, మాట్లాడింది అర‌గంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్ర‌బాబు జ‌పం చేశార‌ని ఎద్దేవ చేశారు. వైఎస్ జ‌గ‌న్ తాప‌త్ర‌యం దేనికోస‌మో ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిస‌ని, సీఎం ప‌ద‌వి కాంక్ష‌తోనే చంద్ర‌బాబుపై …

Read More »

ఏపీలో ఇది టీడీపీ బలం..అది వైసీపీ బలం

ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్‌ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ …

Read More »

దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన..సినీ నటి అపూర్వ..ఎందుకో తెలుసా

ఏపీలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు …

Read More »

ఆదినారాయణరెడ్డి నీవే రంగంలోకి దిగితే..నేను కూడా దిగుతా ఘాటుగా సవాలు

పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్‌ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్‌ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై …

Read More »

ప‌వ‌న్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌స్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మొద‌టి రోజు ప‌వ‌న్ క‌ల్యాన్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న త‌గ్గుతూ వ‌స్తోంది. see also… సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ నేత స‌వాల్‌..! అయితే, ప్ర‌జా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat