Home / ANDHRAPRADESH (page 766)

ANDHRAPRADESH

ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఏంటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు.రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ …

Read More »

పెద్దబాబు ..చిన్నబాబు అంటూ జగన్ అదిరిపోయే సెటైర్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ నాయుడు పై విరుచుకుపడ్డారు . గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద బాబు దగ్గర నుండి చిన్నబాబు వరకు ,టీడీపీ పార్టీ కార్యకర్త నుండి మంత్రి వరకు …

Read More »

జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి .లాయర్ దగ్గరకు కాదు -కన్నా సెటైర్ ..!

ఇటివల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరుగుతూ ఇజ్జత్తు తీశాడు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చిన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది . ప్రపంచ రాజధాని కడతాను అని ప్రపంచంలో ఉన్న పదహారు దేశాల్లో …

Read More »

మరో 5 రోజుల్లో తేలనున్న వైఎస్ జగన్ గెలుపు..ఏం జరగబోతుంది..?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ వైఎస్ జగన్ వేసే ఎత్తుగడలు తెలుసుకోలేకపోతున్న ..దానికి తగ్గట్టుగా తాను కూడా ప్రణాళికలు వేయలేకపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జగన్ వేసిన మొదటి ప్రణాళిక తన ఎంపీల రాజీనామా.అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించని స్పీకరు ఈ నెల 5, 7 వ తేదీలలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇందులో ఒక విషయాన్ని గమనిస్తే …

Read More »

న‌ర్సిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కుటుంబంపై తెలంగాణ టీడీపీ నేత న‌ర్సిరెడ్డి ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడు వేదిక‌గా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, రాజ‌కీయాల్లో ఉన్న జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే మేము భ‌రిస్తాం.. అంతేకానీ, రాజ‌కీయాల్లో లేని వైఎస్ఆర్ ఫ్యామిలీని అవ‌మానించేలా మాట్లాడితే భ‌రించేది లేదంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు తాము మాట్లాడిన వీడియోను సోష‌ల్ మాధ్య‌మాల్లో పోస్టు చేస్తున్నారు. …

Read More »

అబ్బాయికి ఊహించ‌ని షాక్ ఇచ్చిన బాబాయ్‌..!

టీడీపీ, బీజేపీతో విభేదించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ పార్టీ నిర్మాణం కోసం జ‌నంలోకి వెళ్లారు. ఉత్త‌రాంధ్ర నుంచి ప్రారంభ‌మైన ప‌వ‌న్ యాత్ర ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం బాడ‌ర్‌కు చేరింది. ఈ నేప‌థ్యంలోనే బాబాయ్ పిలిస్తే ప్ర‌చారం చేసేందుకు నేను సిద్ధ‌మంటూ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, రామ్‌చ‌ర‌ణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. త‌న కుటుంబ స‌భ్యులు ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌ర మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. అటువంటిది వారిని పిలిచేందుకు …

Read More »

పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్.. నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ …

Read More »

చంద్రబాబు గురించి వైఎస్ జగన్ వద్ద ఈ యువకుడు చెప్పిన మాటలు..ప్రతి ఒక్కరిని కదలిస్తుంది..మిమ్మల్నికూడ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో ఏంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ యువకుడు చేసిన పని నిదర్శనం. రాష్ట్రం మొత్తం యువకుల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబుపై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ …

Read More »

ఆ ఒక్క మాట‌తో.. జ‌గ‌న్‌కు జై కొట్టిన నంద‌మూరి వార‌సులు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లాన ప్ర‌జ‌లు పుష్పాల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. అదే విధంగా వారి ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జ‌గ‌న్ వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ.. నేనున్నానంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా …

Read More »

టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్‌ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్‌ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat