Home / ANDHRAPRADESH (page 767)

ANDHRAPRADESH

ఈ చిన్నారికి జ‌గ‌న్ ఏం పేరు పెట్టారో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన‌ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 176వ రోజు కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు …

Read More »

ఒక టీడీపీ మంత్రి…మరో టీడీపీ మంత్రికి సవాల్..!

ఏపీలో టీడీపీ నేతలు మధ్య సఖ్యత లేదు అనడానికి కారణం ఈ వార్తనే . విశాఖపట్నం జిల్లాలో ఇంతకముందు ఎన్నో సార్లు వీరి్దరి మధ్య స్నేహ భావం లేదని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ …

Read More »

చంద్ర‌బాబు దుమ్ము దులిపిన సాధార‌ణ హ‌మ‌హిళ‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు ఓ సాధార‌ణ మ‌హిళ త‌న ప్ర‌సంగంతో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. కాగా, విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌హానాడు స‌భ‌ల్లో భాగంగా సీఎం చంద్రబాబు నుంచి, నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ప్ర‌సంగాలు కొన‌సాగించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై రైతుల ఆగ్ర‌హం.. ఎందుకో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్‌పై రాజ‌ధాని రైతులు మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, మేం అధికారంలోకి వ‌చ్చాక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం, పూర్తిగా రుణ‌మాఫీ చేస్తామంటూ ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఏపీకి రాజ‌ధాని నిర్మాణం పేరిట బెదిరించి.. భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి రైతుల నుంచి …

Read More »

వైఎస్ జ‌గ‌న్ గురించి స‌రిప‌ల్లి ద‌ళితులు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తూ చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్రం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప‌శ్చిమ గోదావ‌రి …

Read More »

డేట్ ఫిక్స్ – మోడీ, చంద్రబాబు కలయిక ఆ రోజే..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని మ‌ళ్లీ క‌ల‌వ‌నున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని మోడీ, ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ ఏపీకి అన్యాయం చేసి.. చివ‌ర‌కు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుని.. విడిపోతున్నామంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం తెలిసిందే. ఆ విషయాన్ని ఏపీ ప్ర‌జ‌లు మ‌రువ‌క‌ముందే …

Read More »

ఏపీలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు…చంద్రబాబు ఓపెన్ చాలెంజ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ …

Read More »

సూర్యుడ్ని సైతం లెక్క‌చేయ‌ని.. జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పోరాటం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌రిష్క‌రించ‌ని త‌మ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు …

Read More »

వైఎస్ జగన్ కు అస్వస్థత..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 176 రోజులుగా అలుపనేది లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను ప్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ కు ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన …

Read More »

మళ్లీ మొదలైన అక్రమ కేసులు..తాజాగా శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు..!!

ప్రస్తుతం ఏపీ లోని అధికార తెలుగుదేశంపార్టీ మళ్ళీ సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. ఏదేని విషయమై సామాన్యులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉన్నవారినే బాబు ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat