Home / ANDHRAPRADESH (page 814)

ANDHRAPRADESH

ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై…అఖిలప్రియ వర్గీయులు దాడి..!

కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …

Read More »

బాల‌య్య ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెట్టిన బీజేపీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయ‌న ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ..  మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …

Read More »

రాయలసీమ టీడీపీ కంచుకోటలో వైసీపీ కటౌట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆడుతూ ఉంది. థియేట‌ర్ల వ‌ద్ద గురువారం అర్ధ‌రాత్రి నుంచే మ‌హేష్ అభిమానులు అలంక‌ర‌ణ‌లు చేస్తూ, డీజే సౌండ్‌ల‌తో డ్యాన్సులు చేస్తూ నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు. అమెరికాలోనే ఏకంగా 2 వేల ప్రీమియ‌ర్ షోలు వేశారు. అయితే భరత్ అనే నేను’ సినిమాతో …

Read More »

“స్టే ట్యూన్ డ్ టు బట్టలు విప్పి “మాట్లాడుకుందామంటూ-దుమ్ము దులిపిన పవన్ ..

జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …

Read More »

వైసీపీ గూటికి టీడీపీ సీనియర్ నేతలు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …

Read More »

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో..భరత్ అనే నేను సినిమా అదే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ను ముఖ్యమంత్రిగా వెండి తెరమీద చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తను తీసే ప్రతి చిత్రంతో ఏదోక అంశానికి వాణిజ్య విలువలు జోడించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పే అలవాటున్న దర్శకుడు కొరటాల శివ ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ఈ సారి రాజకీయాలపై దృష్టి సారించారు. రాజకీయాలకు అల్లంత దూరంలో ఉండే మహేశ్‌ను ముఖ్యమంత్రి పాత్రకు ఒప్పించడంలోనే పూర్తిగా విజయం సాధించారు శివ . …

Read More »

జ‌గ‌న్‌పై సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఓ ప‌క్క‌… 450 పైచిలుకు పార్ల‌మెంట్ స్థానాలు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షురాలుగా సోనియా గాంధీ, అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి కూడా కాంగ్రెస్‌కు విధేయుడే.. కానీ, మ‌రో ప‌క్క ఒకే ఒక్క‌డు.. ఎదిరించాడు. త‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించినా భ‌య‌ప‌డ‌లేదు. కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని ఎదిరించిన ద‌మ్మున్న మ‌గాడు, మొన‌గాడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీనియ‌ర్ సినీ న‌టుడు పృథ్వీ. కాగా, ఇటీవ‌ల …

Read More »

పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్

ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …

Read More »

వైఎస్ జగన్ 141వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే..!

ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 141వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్‌ విడుదలైయ్యింది. ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది. మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. …

Read More »

మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!

ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat