Home / ANDHRAPRADESH (page 850)

ANDHRAPRADESH

జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వెనక అసలు కథ ఇదే ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ కి చెందిన పి శంకర్ రావు ,టీడీపీ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సాయంతో కేంద్ర మంత్రి పి చిదంబరం నాయకత్వంలో పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి తెల్సిందే.అయితే …

Read More »

ఏపీలో పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండైన హెలికాప్టర్‌..ఎందుకో తెలుసా

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప‍్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్‌ అయింది. కాగా హెలికాప్టర్‌ ఒడిశాలోని గోపాల్‌పూర్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …

Read More »

మాట మీద నిలబడటం చేతకాదా ..!

మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …

Read More »

ఎమ్మెల్సీపై చంద్రబాబుకు ఎంపీ పిర్యాదు ..!

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు.అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క నానా కష్టాలు పడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులను చూసి అయిన చలించడంలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన …

Read More »

చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు..ఢిల్లీలో విజయసాయి రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని …

Read More »

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌పై ప్ర‌ముఖ న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!! అవును, ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ హీరోయిన్ల‌ను వాడుకున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది న‌టి శ్రీ‌రెడ్డి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న నిర్మాత‌లంతా నిజ‌మైన వారు కాద‌ని, వారు రాజ‌కీయ నాయ‌కుల బినామీల‌ని చెప్పింది. రాజ‌కీయ నాయ‌కుల‌కు బినామీలుగా ఉంటూ సినిమాలు నిర్మించే వ్య‌క్తులు టాలీవుడ్‌లో కోకొల్ల‌లుగా ఉన్నార‌ని, వారంతా సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని చెప్పి …

Read More »

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతా దర్నాలు చేస్తుంటే..టీడీపీ ఎందుకు అరెస్ట్ లు చేస్తుందో తెలుసుకోరా తెలుగోడా..నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది ..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీతోపాటు ఇతర పార్టీలు, సంఘాలు నిర్వహిస్తున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డి పాలెం …

Read More »

చంద్రబాబు,పవన్ కంటే జగన్ బెటర్ ..అతనికే నా సపోర్టు ..!

పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరికీ మద్దతు ఇస్తారు అని …

Read More »

నువ్వెంత‌..! నీ బతుకెంత‌..!!

సినీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న అనుచ‌ర వ‌ర్గంతో గ‌త రెండు రోజుల నుంచి ప్ర‌త్యేక హోదా కోసం సినీ న‌టులు కూడా పోరాడాల‌న్న రీతిలో మాట్లాడిస్తున్న నేప‌థ్యంలో యావ‌త్ టాలీవుడ్ పెద్ద‌లు వారి గ‌ళానికి ప‌దును పెట్టారు. ప్ర‌జ‌ల సొమ్ముతో ఏసీ రూముల్లో కూర్చొని హీరోయిన్ల‌తో హీరోలు కులుకుతున్నారంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat