Home / ANDHRAPRADESH (page 868)

ANDHRAPRADESH

జ‌గ‌న్‌పై కేసులు కుట్ర‌పూరిత‌మే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయ‌వాది..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌. జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసుల‌న్నీ క్లోజ్‌, అవును మీరు చ‌దివింది నిజ‌మే. వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా పెట్టిన కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ కానున్నాయి. అంతేకాక‌, వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌నున్నారు. అయితే, ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజకీయ అనుభ‌వం …

Read More »

ఏపీలో ఒంటిపూట బడులు..!

ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని ప్ర‌భుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్‌ 7.50గంటలకు , ప్రేయర్‌ అనంతరం మూడో బెల్‌ 8గంటలకు మోగించాలన్నారు. see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? అనంతరం …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన వంద నుండి నూట …

Read More »

కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాలతో ఏపీ కేబినెట్‌లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!!

వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!! అవును, మీరు చ‌దివింది నిజ‌మే. త్వ‌ర‌లో జ‌గ‌ర‌నున్నరాజ్య‌స‌భ స‌భ్యుల ఎన్నిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ టీడీపీకే ఓటేస్తార‌ని ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ నాయ‌కుడిగా దేశంలోనే సీనియ‌ర్ అన్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీకి కేంద్రం అన్యాయం …

Read More »

అభిమానుల‌కు షాకిచ్చిన ప‌వ‌న్‌ కళ్యాణ్..!

క్రియాశీల రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఫ్యాన్స్‌కే షాకిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సంప్ర‌దాయ‌ రాజ‌కీయాల‌కు భిన్నంగా త‌ను భిన్న‌మైన రాజ‌కీయాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌..దానికి భిన్నంగా ఇత‌ర పార్టీల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్య‌వ‌హరిస్తున్నార‌ని అంటున్నారు. ఏకంగా త‌న అభిమానుల‌కు సైతం షాకిచ్చేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించార‌ని చ‌ర్చ జరుగుతోంది. see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ …

Read More »

జనసేన పార్టీలో చేరిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో …

Read More »

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కిన కేంద్రంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు …

Read More »

వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు ,రాష్ట్ర ప్రధాన ప్ర‌తిప‌క్ష‌నేతవైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ క్షేత్ర స్థాయి నుండి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను చెబుతూనే మరోవైపు టీడీపీ సర్కారు అవినీతిపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్నారు.పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో భాగంగా …

Read More »

వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat