Home / ANDHRAPRADESH (page 959)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు ఇలాక‌లో దుమ్ములేపిన జ‌గ‌న్ ఎంట్రీ..

నాది.. ఒక్క‌టే ధ్యేయం.. ఒక‌టే ల‌క్ష్యం అదే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కార మార్గాలు చూప‌డం. మ‌హిళ‌లు, రైతులు, నిరుపేద‌ల‌ను, వృద్ధులను, నిరుద్యోగుల‌ను క‌లుసుకుని వారికి ధైర్యం చెప్ప‌డం. ఈ మాట‌లు ఎవ‌రో అన్న‌వి కావు. స్వ‌యాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌ధానప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్న మాట‌లే. కాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మార్గ‌న్వేష‌ణ‌లో భాగంగా నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు బయల్దేరిన జగన్

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …

Read More »

సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అత్యంత సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 2014 ఎన్నిక‌లకు ముందు కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌క‌టించిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది. దీనిపై అసెంబ్లీలో చ‌ర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంప‌డం ద్వారా ఆమోదించుకోవాల‌ని బాబు ప్ర‌భుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …

Read More »

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు…తీవ్ర ఉద్రిక్తత

ఏపీలోని నెల్లూరు జిల్లా సాలుచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన ఘటనాస్థలిలో బైఠాయించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అనిల్‌ కుమార్‌ తో పాటు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళన …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు బిగ్ షాక్ …

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే . మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య …

Read More »

ఏపీ ప్రజలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …

Read More »

నంద్యాల ఉప ఎన్నిక…దేశంలోనే పెద్ద సంఛలనం..ఎలా గెలిచింది…ఏం జరిగింది

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో …

Read More »

జ‌గ‌న్ నిర్ణ‌యం.. ”చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌”

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

చ‌ంద్ర‌బాబు స‌ర్కార్‌కు దిమ్మ‌దిరిగేలా ద‌ళిత మ‌హిళ‌ ప్ర‌శ్న‌..!!

చంద్ర‌బాబు పాన‌ల‌లో ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని మ‌రోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat