Home / BHAKTHI (page 10)

BHAKTHI

కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

రాజకీయ లబ్ది కోసం టీటీడీ  లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని  మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …

Read More »

భక్తులకు టీటీడీ శుభవార్త

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …

Read More »

తిరుమల ఆలయం మూసివేత

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో సూర్య గ్రహణం కారణంగా రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం …

Read More »

టీటీడీలో సరికొత్త నిబంధన

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ పత్రం సమర్పించాలనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది టీటీడీ. అయితే దీనిపై రెండు నెలల కిందటనే టీటీడీ నిర్ణయం తీసుకోగా తాజాగా ఆదేశాలను జారీ చేసింది టీటీడీ.గత కొంతకాలంగా శ్రీవారి సన్నిధిలో పెళ్ళి …

Read More »

లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్‌ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!

పత్తికొండకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు. ఈ నెల 25 న పత్తికొండ , ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయుల వెలుగు శిఖరం ,హైందవ ధర్మకవచం, నడిచే దైవం, దైవ స్వరూపులు,విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ …

Read More »

టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా కీలక నిర్ణయం..!

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో …

Read More »

మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మొదలైన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. కార్తీకమాసం లో కోట్లాదిమంది అయ్యప్ప మాల వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం..అయ్యప్ప సేవలో ఉండిపోవడం చేస్తుంటారు. కేవలం మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తి ని తెలియజేస్తాయని తాజాగా బయటపడింది. అయ్యప్ప భక్తులతో కలిసి ఓ శునకం 480 కిలోమీటర్లు నడవడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమలలో అక్టోబర్‌ …

Read More »

పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో  దుష్ప్రచారమా..?

తిరుప‌తి, శ్రీ‌శైలం, విజ‌య‌వాడ ఐ ల్యాండ్‌లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. ప్ర‌చారం కోస‌మే త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌తాల‌ను అడ్డు పెట్టుకుని నీచమైన రాజ‌కీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …

Read More »

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్‌లైన్‌ (http.//sabirimalaonline.org) పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్‌ ద్వారా ముందుగానే నమోదు …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదగా “కర్తార్‌పుర్‌ నడవా” ప్రారంభం..!

సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సిక్కు మతం స్థాపకుడు గురు నానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని కూడా పిలువబడే భారత వైపున ఉన్న కారిడార్ యొక్క ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు, ఇక్కడ యాత్రికులకు కొత్తగా నిర్మించిన 4.5 కిలోమీటర్ల …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum