Home / BHAKTHI (page 30)

BHAKTHI

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.

Read More »

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం

తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గుంటలు, కాలి నడక భక్తలకు స్వామి వారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.కాగా.. నిన్న శ్రీవారిని 54,575 మంది భక్తులు దర్శించుకోగా, 20,321 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీ టీ …

Read More »

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి. మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. …

Read More »

శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!

ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ …

Read More »

హాజరు కానున్న సీఎం కేసీఆర్..!

యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, …

Read More »

మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలో తెలుసా..?

హిందూధర్మం ప్రకారం ఎంతోమంది దేవుళ్ళు ,దేవతలు ఉన్నా..కేవలం వారి రూపాలనే కొలుస్తారు.కాని ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత.క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.అయితే సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు.అందుకే శివుడిని గరల కంటుడు అని కూడా పిలుస్తారు.సహధర్మచారిణికి తన శరీరంలో నుండి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు.తనను యముని భార్యనుండి రక్షించమని కోరిన భక్తమర్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఓసింగిన …

Read More »

శివరాత్రి నాడు ఈ 2 రాశులవారు కోట్లకు పడగలేత్తటం ఖాయం..!

మహాశివరాత్రి హిందువుల ప్రముఖ పండుగ.శివుని యొక్క భక్తులకు మహాశివరాత్రి ఎంతో విశేషం కలిగినది.ఆ రోజు వ్రతం వుండటం,ఉపవాసం ఉండటం,జాగరణ చేయడం ,ప్రత్యేకమైన అభిషేకం చేయడం దుపదీప నైవేధ్యాలు పెట్టడం ఎంతో విశిష్టంగా జరుగుతుంది.ఆ సమయంలో గుళ్ళను చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.పురాణాల ప్రకారం శివరాత్రి రోజు ఎక్కడెక్కడ శివ మందిరం ఉందో అక్కడికి శివుడు వస్తాడని ఒక నమ్మకం. see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!! శివరాత్రి …

Read More »

తిరుమలలో త‌గ్గిన భక్తుల రద్దీ…

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండంతో చాలా తోంద‌ర‌గా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం జ‌రుగుతున్న‌ది. .శ్రీవారి దర్శనానికి ‌4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

Read More »

శ్రీవారి సర్వదర్శనానికి ఆధార్‌ తప్పని సరి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి ఇక నుంచి గంటలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ దేవస్థానం భక్తుల కష్టాలను తీర్చేందుకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా కేవలం 2 గంటలలోనే స్వామివారి  దర్శనం కల్పించడానికి శ్రీకారం చుట్టింది.  అందుకోసం డిసెంబర్ 10,12 తేదీలలో ప్రయోగత్మకంగా  స్లాట్ విధానం అమలుకు టీటీడీ  కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా నిత్యం 22వేల నుంచి 38 …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum