Home / BHAKTHI / ఉగాది పండుగ రోజు సమస్త దేవతల అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి..!!

ఉగాది పండుగ రోజు సమస్త దేవతల అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి..!!

ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది.ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంబిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం.

అయితే, ఉగాది రోజున ఇలా చేస్తే స‌మ‌స్త దేవ‌త‌ల అనుగ్ర‌హం పొందే అవ‌కాశం ఉంద‌ని పండితులు చెబుతున్న మాట‌. ఉగాది రోజున ఉద‌యం త‌లంటు స్నానం చేసిన త‌రువాత నూత‌న వ‌స్ర్తాల‌ను ధ‌రించాలి. నూత‌న వ‌స్ర్తాల‌ను ధ‌రించడ‌ము అనేట‌టువంటి మాట‌లో ఒక ప్ర‌త్యేకమైన‌టువంటి విష‌య‌ముంటుంది. అంచుకలిగిన‌టువంటి బ‌ట్ట క‌ట్టుకోవాలి. అంచుక‌లిగిన బ‌ట్ట, ఖండ‌ముకాన‌టువంటి బ‌ట్ట ఏదైతే ఉంటుందో అటువంటి బ‌ట్ట యందు స‌మ‌స్త దేవ‌త‌లంద‌రూ కూడా ఆవ‌హించి ఉంటార‌న్న‌ది వేద‌వాక్కు. వేద‌వాక్కే ప్ర‌మాణ వాక్కు. ఏదైనా ఒక ప‌ని చేయాలి అంటే శాస్ర్తాన్ని ప్ర‌మాణం చేసుకుని చేయాలి. శాస్ర్త‌మే వేదం. ఆ వేదంచెప్పిన మాట‌.. వ‌స్ర్తాన్ని ఆవహించి దేవ‌త‌లు ఉంటారు. అందుకే అంచుక‌లిగిన‌టువంటి బ‌ట్ట‌ను ధరించిన వారు దేవ‌త‌ల అనుగ్ర‌హం పొంది.. త‌త్కార‌ణం చేత దీర్ఘాయుష్షు పొందుతారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum