ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని …
Read More »ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000
మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …
Read More »అజీం ప్రేమ్ జీ సంచలన నిర్ణయం..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ అయిన విప్రో ఫౌండర్ ,విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మరికొద్ది రోజుల్లోనే విప్రో చైర్మన్ పదవీ నుండి విరమణ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయం జులై చివరి నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా సరికొత్త ఎండీగా అబిదాలి నీముచ్ వ్యవహారించనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి …
Read More »సరికొత్త ఫీచర్స్ తో రెడ్‌మీ మీముందుకు..!
రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.ఇటీవలే రెడ్‌మీ ఒక సరికొత్త ప్రీమియం మొబైల్ రిలీజ్ చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం k20, k20 ప్రో పేరిట ఉన్న ఆ ఫోన్ లో చైనాలో హలచల్ చేస్తున్నాయి.ఈ ఫోన్లను ఇండియా మార్కెట్ కు తీసుకొస్తామని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన కూడా చేసింది.ఈ మేరకు ట్విట్టర్ …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు వారం ప్రారంభంలో తొలిరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం 200పాయింట్ల లాభంతో మొదలై సెన్సెక్స్ 553పాయింట్ల రికార్డు లాభంతో 40,267వద్ద ముగిసింది. 165పాయింట్ల లాభమ్టొ 12,088వద్ద నిఫ్టీ ముగిసింది. హీరో మోటోకార్ప్ ,బజాజ్ ఆటో,ఏషియన్ పెయింట్స్,ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ ,టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు,ఎన్టీపీసీ ,భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ …
Read More »ఇక స్వైప్ చేసి పిన్ నమోదు చెయ్యాల్సిన అవసరం లేదు..!
మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు వాటి స్థానలో చిప్ ఉన్న కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పటికే బ్యాంక్ సిబ్బంది అందరికి అందించింది. ప్రస్తుతం చిప్ కార్డులు తరహాలో కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కార్డులు వచ్చాయి.వీటివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే.. ప్రస్తుతం మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కార్డు ద్వారా పే చేస్తాం.కార్డు ద్వారా …
Read More »కార్పొరేట్ మాయాజాలంలో విలవిల్లాడుతున్న సమాజం.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ పెరిగిపోతున్నతరుణంలో సాంకేతిక విప్లవం ఈ దశాబ్ధాన్ని శాసిస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ నుండే ఇతర గ్రహాలను సైతం ఏలుతున్న మన సాంకేతిక పరిజ్ఞానం ఎటు వైపు దారితీస్తుందో అన్న భయం తలెత్తుతుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కొత్త ఉత్పత్తులు ప్రజలను మరింత సోమరులను చేయడం. నేడు వచ్చిన కొత్త ఉత్పత్తి.. రేపటికి పాతబడిపోవడం. నేడు విడుదలైన కొత్త ఫీచర్లను బీట్ చేస్తూ మరో ఫీచర్‌తో మరొక కొత్త …
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. మొదట ప్రారంభంతో సెన్సెక్స్ నూట ఆరు పాయింట్లను లాభపడి మొత్తం ముప్పై తొమ్మిదివేల ఎనబై ఎనిమిది దగ్గర కొనసాగింది. మరోవైపు నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు లాభపడి 11,746వద్ద ట్రేడవుతోంది. ఇక రూపాయి డాలర్తో మారకం విలువ అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద కొనసాగుతోంది.బ్యాంకింగ్ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాలతో …
Read More »మోటరోలా మోటో E6 సరికొత్త ఫీచర్స్..
మోటో E సిరీస్ Gసిరీస్ కన్నా చిన్నదే.అలాగే రేట్లు కూడా తక్కువే.ఈ ఏడాది మోటో సిక్స్త్ జనరేషన్ మోడల్స్ మార్కెట్ లోకి వదలానని అనుకున్నారు.ఈ మోడల్స్ లో ఒక్కటైనా మోటో E6 ఫీచర్స్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఇప్పుడు ఇది అమెరికాలో లాంచ్ చేసారు. మోటరోలా మోటో E6 ఫీచర్స్: డిస్ప్లే: 5.45″ 720×1440 వెర్షన్: ఆండ్రాయిడ్ పై 9 ర్యామ్:2జీబీ రోమ్:16/32 జీబీస్టోరేజ్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 430 కెమెరా:13MPరియర్ కెమెరా …
Read More »