Home / EDITORIAL (page 20)

EDITORIAL

ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …

Read More »

వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?

ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …

Read More »

ప్రపంచానికి నా పిలుపు..!

‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’ ‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం… ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు …

Read More »

రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…

కేసీఆర్‌… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్‌ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్‌ అయింది. ఇప్పుడు కేసీఆర్‌ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్‌ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌. కారణమేంటి? అప్పుడు చేదైన …

Read More »

తొలిసారి జనగణమన పాడింది ఈరోజే..!

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన… మన జాతీయ గీతాన్ని మొదటిసారి ఆలాపించింది ఈరోజే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27న ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. జనగణమన అధినాయక …

Read More »

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

Read More »

రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు..

‘బీ కేర్ ఫుల్.. రేపు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు.. ఏ పనీ మొదలుపెట్టవద్దు’.. అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్యులు. డిసెంబరు 21న ఏ పని మొదలుపెట్టినా మటాషేనని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభాసుపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.డిసెంబరు 21న పగటి కాలం నిడివి చాలా తక్కువ. ప్రతీ ఏడాది ఇది జరిగేదే అయినా ఈసారి మాత్రం …

Read More »

60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..

కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …

Read More »

బొద్దుగా ఉన్నారా?… అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

పైకి చూసేందుకు ఆరోగ్యంగా క‌నిపించే పిల్ల‌ల్లో ఉండే పోష‌కాహార‌లోపంను త‌ర‌చూ హిడెస్ హంగ‌ర్‌గా అభివ‌ర్ణిస్తుంటా, ఆ పిల్ల‌ల స‌రైన శారీర‌క మాన‌సిక ఎదుగుద‌ల‌కు పోష‌కాహార‌లోపం ఒక అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. శిశువు మొద‌టి 1000 రోజుల జీవితంలో విట‌మిన్ ఏ, అయోడిన్‌, ఫోలేట్‌, జింక్‌, ఐర‌న్ వంటి కీల‌క సూక్ష్మ పోష‌కాల లోపం శిశువు యొక్క శారీర‌క, మాన‌సిక ఆరోగ్యాన్ని తీవ్రంగా (స‌రిదిద్దుకోలేని విధంగా) ప్ర‌భావం చూప‌వ‌చ్చు. విట‌మిన్ …

Read More »