Home / HYDERBAAD (page 15)

HYDERBAAD

ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేప‌ట్టాం

హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన‌ వ్యూహాత్మ‌క ర‌హ‌దారి అభివృద్ధి ప్రాజెక్టు ప్ర‌స్తుత ద‌శ‌పై శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామ‌ని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్ప‌టికే రూ . 19వంద‌ల 46కోట్ల 90ల‌క్ష‌ల‌తో 22 ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 ల‌క్ష‌ల వ్య‌యంతో 24 ప‌నులు …

Read More »

రానున్న 4 నుంచి 5 గంటల్లో హైదరాబాద్‌ అతిభారీ వర్షం

 గులాబ్‌ తుఫాను త్రీవ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీసింది. త్రీవవాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో …

Read More »

GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 64 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  మరో 64 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,39,981 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కి బెదిరింపులు

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్‌ పోలీసు కంట్రోల్‌ రూం సిబ్బందికి వాట్సాప్‌ ద్వారా రెండు మొబైల్‌ నంబర్లను షేర్‌ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో.. కంట్రోల్‌ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ …

Read More »

హైదరాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహా నగరంలోని సైదాబాద్‌లో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ పిటీషన్

  వినాయక చవితి కి ఒక రోజు ముందు కోర్టు తీర్పు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన  హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్‌ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …

Read More »

పేదలకు ఉచితంగా రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్‌

ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్‌ అలీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat