Home / HYDERBAAD (page 31)

HYDERBAAD

హైదరాబాద్ కు మరో ఖ్యాతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది. GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …

Read More »

సజ్జనార్ రియల్ స్టోరీ.. నయీమ్ సహాఎంతమందిని వేసేసాడో తెలుసా.? నాన్ వెజ్ తినరంట..

వీసీ సజ్జనార్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థులు, హంతకుల పాలిట సింహస్వప్నం.. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే సజ్జనార్ యమపాశం విసురుతాడు.. నేరంచేస్తే తన దగ్గర కోర్టులు, విచారణలు ఉండవంటారు.. తక్షణ న్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. గతంలో 2008లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. ఆయన మార్క్ శిక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో …

Read More »

ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు ..ఒక్కోక్కరికి

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్‌ పేర్కొన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన …

Read More »

10 మంది పోలీసులు..15 నిమిషాల పాటు ఎన్‌కౌంటర్‌

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటన సుమారు 15 నిమిషాల పాటు జరిగినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎన్‌కౌంటర్‌ శుక్రవారం తెల్లవారుజామున 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు. దిశను హత్య చేసిన ప్రాంతంలో పవర్‌ బ్యాంక్‌, సెల్‌ఫోన్‌, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీపీ. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగానే నిందితులు పోలీసులపై దాడి చేశారు అని …

Read More »

భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం

రేపు బ్లాక్‌ డే సందర్భంగా ఉప్పల్‌ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. కాగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్‌ డే నేపథ్యంలో మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్‌ మహేష్‌ …

Read More »

గ్రేటర్లో అమ్మాయిలూ జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …

Read More »

హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో రయ్ రయ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో …

Read More »

2021 చివరి నాటికి ఇమేజ్‌ టవర్‌

ఇండియాజాయ్‌ -2019 ఎక్స్‌పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్‌, గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సీఈవో రాజీవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌ ఇది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ …

Read More »

కొంపల్లిలో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో విషాదం నెలకొన్నది. కాసేపట్లో పెళ్ళి కాబోతుండగా పెళ్ళి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?. లేదా ఏదైన కారణం ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri