Home / INTERNATIONAL (page 47)

INTERNATIONAL

తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం

తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …

Read More »

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు

సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ.సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బ‌తుక‌మ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పుల‌కించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో….బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాట‌లు పాడారు.. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు …

Read More »

న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా

ఓ దేశ ప్రధాని మొదటిసారి మన బతుకమ్మ ఆడారు. శుక్రవారం న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు బతుకమ్మకు పూజచేశారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదేమొదటిసారి అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి …

Read More »

ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె …

Read More »

సువర్ణ గీసిన కేటీఆర్ చిత్రంని కొనుగోలు చేసిన మహేష్ బిగాలా – కేటీఆర్ కు అందజేత

చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం …

Read More »

రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకుల

రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన డొమైన్ సర్వర్లకు మెయింటనెన్స్ పనులు జరగనుండటంతో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవచ్చని రష్యా టుడే వెల్లడించింది. ఈ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కొద్ది సేపు పూర్తిగా నెట్‌వర్క్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైబర్ దాడులు పెరిగిపోతున్న సమయంలో ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్)కు భద్రత కల్పించడంలో భాగంగా ది …

Read More »

శిల్పకళా వేధికలో ‘ఇకబెన’

జపాన్‌కు చెందిన అతి పురాతనమైన ఇకబెన కళను మంగళవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో తెలంగాణ టూరిజం, ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిషు డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ, దేవి నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రేఖారెడ్డి ఇకబెన రూపొందించే విధానాలను వివరించారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక

రాబోయే ఎన్నికలకై టీఆర్ఎస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవరావు ను కలిసి అందించడం జరిగింది.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కేసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!

రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …

Read More »

‘ఆసియా’ కప్ భారత్ వసం

ఆసియా కప్‌ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్‌ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat