మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల …
Read More »డైలీ ఈ గాడ్జెట్ వాడితే బామ్మలు కూడా భామల్లా మెరిసిపోవచ్చు…!
ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్‌లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్‌లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు …
Read More »ఈ ఆర్టికల్ చదివితే జన్మలో టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయరు..!
పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్‌పేస్ట్‌లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్‌లో రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం …
Read More »పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకులు మీరే …ఎందుకంటే ?
ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు. ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…! *తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు. *తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు. *కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు. *కోపం …
Read More »ఇవి తిన్నారంటే..?
మన బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఒకసారి పరిశీలిద్దాం.. 1. అవిసె గింజలు * ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. * వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. * ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. * మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే …
Read More »గోరింటాకు దానికి కూడా మంచిదే…
గోరింటాకు అంటే సహాజంగా ఆడవారు పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని కూడా నమ్ముతారు. అయితే గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు..గోరింటాకు ఫేస్టును పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు ,గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ,వాపులకు గోరింటాకు నూనెను పైపూతగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే …
Read More »రోగ నిరోధక శక్తి పెరగాలంటే..?
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం.. అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి …
Read More »తల నొప్పిగా ఉందా..?
మీకు తల నొప్పిగా ఉందా..?. నొప్పిని భరించలేకపోతున్నారా..? అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి . మీ తలనొప్పిని మాయం చేసుకొండి. ముందుగా అయితే గోరు వెచ్చని ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కొంచెం కలుపుకుని త్రాగితే తలనొప్పి తగ్గుతుంది ఆవుపాలను వేడి చేసి తాగితే కూడా తలనొప్పి మాయమైపోతుంది భోజనంలో నెయ్యి వేసుకుని తింటే కూడా కాస్త ఫలితం ఉంటుంది చక్కెర ,నీళ్లు,ధనియాలు కల్పి త్రాగితే కూడా నొప్పి …
Read More »ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు
సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …
Read More »మీకు బీపీ ఉందా..?
మీకు బీపీ ఉందా..?. మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..?. చీటికిమాటికి మీరు తెగ కోప్పడతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటుతో బాధపడే వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ వైద్యులు ప్రకటించారు. అయితే మధ్య ,పెద్ద వయసున్న వారే ఇలాంటి సమస్యనే ఎక్కువగా ఎదుర్కుంటున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. యాబై ఐదేళ్లు పైబడి అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారిని …
Read More »