Home / LIFE STYLE (page 40)

LIFE STYLE

బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

బే లీవ్స్..మనకు బిర్యాని ఆకులుగా సుపరిచితమే.కొన్ని వందల సంవత్సరాల నుంచే బిర్యాని ఆకులను ఒక ప్రత్యామ్నయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఈ ఆకులూ ఆహారానికి సువాసనతో కూడిన ఘటును ఇచ్చి ఆహారానికి మరింత రుచిని అందిస్తాయి.అంతేకాకుండా బిర్యాని ఆకులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also : చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..? బిర్యాని ఆకుల్లో మిటమిన్ ఎ ,మిటమిన్ సి తో పాటు సోడియం,పోటాషియం,క్యాల్షి యం,కాపర్ ,మేగ్నిషి యం,ఫైబర్ మరియు మంగనీస్ …

Read More »

చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..?

చంకల్లో ఏర్పడే  నలుపుదనం మీ వంటి పరిశుబ్రతను సూచిస్తుంది.చాలా మంది చంకల్లో ఏర్పడే నలుపుదానానికి పెద్దగ ప్రాముఖ్యత ఇవ్వరు.అయితే స్లివ్ లెస్ టాప్ లేదా స్లివ్ లెస్ బ్లౌజులు ధరించేటప్పుడు చాలా ఇబ్బంది గురు కావల్సివస్తుంది.ముఖ్యంగా చంకల్లో ఎక్కువగా చమట పట్టడం,శరీరక శుభ్రత పాటించకపోవడం,లేదా బహుములాల్లో రోమాలు తొలగించే పక్రియాల ఫలితంగా చంకల్లో నలుపుదనం వస్తుంది.అయితే చంకల్లో నలుపుదనం తగ్గించుకోవడంకోసం కొన్ని టిప్స్ మీకోసం.. కీరదోస అద్బుతమైన బ్లీచింగ్ లక్షనాలను …

Read More »

దానిమ్మ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

ఏక్ ఫల్ ..సౌ భీమారియ..దానిమ్మ పండుకు హిందీలో ఉన్న సామెత.. అంటే అనేక రోగాలకు దానిమ్మ ఒక సమాధానం అన్న మాట .రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం .ఇది పండు కన్నా ఔషధ రూపంలోనే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది.అనేక కారణాల వల్ల వచ్చే శరీరక రుగ్మతల నుండి దానిమ్మ మనల్ని కాపాడుతుంది.దానిమ్మలో మిటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ,పోటాషియం ,ఫైబర్ మరియు కేన్సర్ వ్యాధిని నిరోధించే ఆసిడ్స్ ఉన్నాయి.అంతేకాకుండా దానిమ్మ లో …

Read More »

సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..?

సోంపు అంటే తెలియనివారుండరు.సొంపులో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి.సోంపు గింజలను చాలా కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.సోంపు మిటమిన్ బి,మిటమిన్ సి తో పాటు పోటాషియం,ఐరన్,క్యాల్షియం మరియు ఫైబర్ ను కలిగి ఉంది .అంతేకాక సొంపులో అనేకమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also : ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..! సోంపు యాంటీ ఆక్సిడెంట్ ను అధికంగా కలిగి ఉంది .అదువల్ల శరీరంలో ఏర్పడ్డ కొవ్వును తగ్గించి …

Read More »

ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఉల్లిపాయ తనలో అద్బుతమైన గుణాలను దాచుకొని ఉంది.వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అంతేకాకుండా ఉల్లిపాయలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also:చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే ఉల్లిపాయ కొలెస్ట్రాలను తక్కువగా కల్గి ఉంది.కేన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పురుషులు …

Read More »

చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే

ఎండాకాలం వచ్చేసింది.ఎండాకాలంలో చెరుకు రసం త్రాగడానికి ఇష్టపడని వారుండరు.అయితే చెరుకు రసంలో అద్బుతమైన శక్తి దాగి ఉంది.అధిక దప్పికను తగ్గించడంతో పాటు..అప్పటికప్పుడు జివక ణా లకి శక్తిని ఇచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.మన శరీ రానికి చెరుకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన లాభా లేంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు …

Read More »

కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది.ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి …

Read More »

ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కాని ఆ ద్రాక్షను అందిపుచ్చు కుంటే అనేక పోషకాలను పొందవచ్చని నూట్రిషి యన్లు చెప్పుతున్నారు.ఇందులో మిటమిన్ ”  సి ” ,మిటమిన్ ” కె ” తో పాటు కాల్షియం,ఐరన్ లబిస్తాయి.అంతేకాకుండా ద్రాక్షలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లు తినడం వల్ల లాభాలు :  ద్రాక్ష పండ్లనుతీసుకోవడం ద్వారా బ్లడ్ లోని షుగర్ ను తగ్గించుకోవచ్చు.ఇందులో ఉన్న …

Read More »

ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడిగుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బి6 ,బి12 తో పాటు కాల్షియం ,ఐరన్,జింక్ ,పోలిక్ యాసిడ్ ,పాస్పరస్ ,పోటాషియం ,కాపర్,మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.అయితే గుడ్డును తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మకాంతి పెంచుతుంది.. గుడ్డులో ఉండే మిటమిన్ ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది.ప్రతీ రోజు …

Read More »

మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. మామిడి పండులో …

Read More »