ప్రస్తుత ఆధునీక సాంకేతిక యుగంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫిజ్జాలు బర్గర్లు అంటూ సరైన ఆహారం తినకుండా రోగాల భారీన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం ముఖ్యంగా విటమిన్ B3ఉన్న ఆహారం తింటే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. విటమిన్ B3 తినడం వలన ఆకలిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. చర్మం అలర్జీకి గురికాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండేలా దోహాదపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కండరాలను …
Read More »బీపీ మాత్ర లొసార్టన్ లో క్యాన్సర్ కారక రసాయనం..!!
ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటుకు వాడే మాత్ర లొసార్టన్ ప్రమాదకరమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. లొసార్టన్ లో కేన్సర్ కారక రసాయనం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల అమెరికా ఎఫ్.డి.ఎ. వార్నింగ్ మేరకు టొరెంటో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా లొసార్టన్ పొటాషియం, లొసార్టన్ హైడ్రో క్లోరో టియాజెడ్ ట్యాబ్లెట్లను ఉపసంహరించుకుంది. ఈ మాత్రల్లో కేన్సర్ కారక N-మిథైల్ నైట్రో సొగుటిరిక్ యాసిడ్ ఉన్నట్టు గమనించారు. ఎఫ్.డి.ఎ. నిర్దేశిత …
Read More »వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా
బగబగ మండే ఎండలు.. భానుడి ప్రతాపానికి జనాలు తల్లడిలిపోతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. అయితే ఈవేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు..! * వేసవిలో …
Read More »టిక్ టాక్ పిచ్చితో ఏకంగా కొడుకునే..
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …
Read More »తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు..!
సాధారణంగా మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. క్షణం తీరికలేని జీవనం, సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో తలనొప్పి ఒకటి. * తలస్నానం చేసిన తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. అందుకోసం డ్రైయ్యర్‌ను ఉపయోగించాల్సిన పనిలేదు. సహజంగా వీచే గాల్లో కాసేపు …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత..!!
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ …
Read More »ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు..
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు …
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..
శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ …
Read More »