ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …
Read More »నెలసరి సరిగా ఉండాలంటే
సమయపాలన మనకే కాదు… నెలసరికీ ఉండాలి. అది ఏ మాత్రం అదుపు తప్పినా… మనలో ఏవో సమస్యలు ఉన్నట్లే. అందుకు కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏమున్నాయి? తెలుసుకుందామా… రుతుక్రమం, నెలసరి అనే పేర్లలోనే అది క్రమబద్ధంగా వచ్చేదని అర్థం ఉంది. సాధారణంగా అయితే… 28 నుంచి 30 రోజులకోసారి నెలసరి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వచ్చినా పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మూడు వారాలకన్నా ముందు వచ్చినా… నలభై రోజులు దాటి …
Read More »రోగనిరోధక శక్తి పెరగాలంటే
రోగనిరోధక శక్తి పెరగాలంటే నారింజ పండ్లు,నిమ్మకాయలు,కివీ,క్యాప్సికం లాంటి ఆహారాలను తీసుకోవాలి.. అల్లం ,వెల్లుల్లిని అప్పుడప్పుడూ పచ్చిగా తినాలి.పాలకూర ,పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ టీ,బొప్పాయి,చికెన్ సూప్,కోడిగుడ్లు తీసుకోవాలి. బాదంపప్పు తినడం వలన అందులోని విటమిన్ ఏ,సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Read More »వంటింట్లో వైద్యం
సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …
Read More »బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా.. ఈ లాభాలు తెలియకనే చాలా మంది బెండకాయలను కూరగా కానీ ఫ్రై గా కానీ తినడానికి ఇష్టపడరు. అయితే వీటి లాభాలు ఏమిటో తెలిస్తే వారంలో మూడు రోజులు బెండకాయ సంబంధిత కూరలే తింటారనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే బెండకాయ తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.బెండకాయల్లో ప్రోటీన్,ఫైబర్ ,క్యాల్షియం,ఐరన్ ,జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బెండకాయ తినడం …
Read More »గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More »ఈ వ్యాయామాలు తప్పనిసరి
ప్రస్తుత అధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆరోగ్యంపై ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కింద పేర్కోన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఒక లుక్ వేద్దాం.. జంపింగ్ రోప్ః ఈ వ్యాయామం ద్వారా శరీరంలోని అధిక కేలరీలను సులువుగా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా తొడభాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గించుకోవచ్చు స్విమ్మింగ్ః రక్తపోటును నియంత్రించి గుండెకు శక్తినిస్తుంది …
Read More »మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు …
Read More »జీర(జీలకర)వాటర్ త్రాగితే
ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది
Read More »నారింజ వలన లాభాలు తెలుసా..?
ఆసుపత్రికెళ్ళిన.. ఏదన్న జబ్బు చేసిన డాక్టర్ దగ్గరకెళ్ళిన వారు చెప్పే మాట పండ్లు ఫలాలు తినాలి. సమయానికి ఆహారం తినాలి. జ్యూస్ ఎక్కువగా త్రాగాలి అని .. అయితే నారింజ పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. కంటిచూపును మెరుగపరుస్తుంది చర్మసమస్యలను తగ్గిస్తుంది రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖంగా విరోచనం అవుతుంది శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది …
Read More »