ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …
Read More »కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?
ఒక పక్క అందం, మరోవైపు చక్కని అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్ థ్రిల్లర్ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …
Read More »లావణ్య త్రిపాఠిని ఇలా చూస్తే మతిపోవాల్సిందే..
అందాల రాక్షసి, భలే .. భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా వంటి పలు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపీబర్తడే అనే మూవీలో నటిస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీలోని కొన్ని లుక్స్‌తో మతిపోగొడుతుంది ఈ భామ.
Read More »నిఖిల్ చేసిన పనికి షాకైన అభిమాని
హీరో నిఖిల్ తన అభిమానికి సూపర్ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కార్తికేయ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్ అనే వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచి తన కళ్లద్దాలను గిప్ట్గా ఇచ్చేశాడు. ఇంతకీ నిఖిల్ ఎందుకు ఇలా చేశాడో తెలుసా.. నిఖిల్ నటించిన కార్తికేయ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ తనపై అమితమైన అభిమానాన్ని …
Read More »మెగాస్టార్ కొత్త సినిమా వచ్చేస్తుందోచ్..
మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్. త్వరలో చిరు, బాబీ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్యానర్‌పై మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఇందులో చిరు సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా …
Read More »కేక పెట్టిస్తున్న నిక్కి అందాలు
మత్తెక్కిస్తున్న శ్రద్ధాదాస్ అందాలు
కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్
షూటింగ్‌లు ప్రారంభమైతేనే సినీకార్మికుల వేతనాలపై చర్చిస్తామని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ కార్మికులు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంఘం, నిర్మాతల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కార్మికులు షూటింగ్‌లకు రాకుంటే నిర్మాతలంతా …
Read More »స్టార్ డైరెక్టర్‌కు సారీ చెప్పిన హీరో రామ్..
హీరో రామ్ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌కు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. దీనిలో విజిల్ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్ ఇచ్చిన రామ్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర …
Read More »అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా: బండ్ల గణేశ్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఓ పనికి బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మందిని స్టార్స్‌గా చేసిన పూరీ తన కుమారుడు ఆకాశ్‌పూరీ నటించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు. సొంత కొడుకు సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రాకుండా ముంబైలో ఉండడం సరికాదని బండ్ల గణేశ్ అన్నారు. ఇదే పరిస్థితిలో తాను ఉంటే కొడుకు కోసం అన్నీ మానుకొని వచ్చేవాడినని తెలిపారు. ఇంకోసారి …
Read More »