Home / MOVIES (page 145)

MOVIES

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మికా మందాన

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావ‌డానికి  ఎక్కువ టైం ప‌డుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒక‌టీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ …

Read More »

వరుణ్ తేజ్ నుండి మరో కొత్త మూవీ

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ …

Read More »

బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?

ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …

Read More »

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’.. మరీ ఇంత త్వరగానా!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్‌ బేస్డ్‌ మూవీ ‘రాధేశ్యామ్‌’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్‌ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా …

Read More »

VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్

యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న  ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ .ఈ చిత్రం ఇంకా  విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్‌ అకౌంటు వేదికగా వెల్లడించారు.  29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్‌ మిషన్‌ లాంచ్‌ అని విడుదల …

Read More »

తగ్గేదేలే అంటున్న సమంత

అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …

Read More »

30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో

కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం  మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …

Read More »

ప్రభాస్ – అనుష్క ల గురించి షాకింగ్ న్యూస్

ఒకరేమో పాన్ ఇండియా స్టార్.. ఇంకొకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. వీరిద్దరూ గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు రికార్డులను తిరగరాసినవి.ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇదంతా ..?. ఇంకా ఎవరు ఇటీవల రాధేశ్యామ్ తో మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అందాల రాక్షసి క్యూట్ …

Read More »

18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?

ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …

Read More »

కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ట్రైలర్‌.. యశ్‌ మళ్లీ అదరగొట్టేశాడు!

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినీ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌-చాప్టర్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది. కేజీఎఫ్‌ తొలిభాగంగా ఇప్పటికే రిలీజ్‌ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాఖీభాయ్‌గా నటించిన హీరో యశ్‌కు కేజీఎఫ్‌తో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’ ట్రైలర్‌ ఆ మూవీ అంచనాలను మరింత పెంచేసింది. రాఖీభాయ్‌గా యశ్‌ మళ్లీ అదరగొట్టాడు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat