Home / MOVIES (page 147)

MOVIES

గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ

కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో  వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.  ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్‌ స్వింగ్‌లో వైరల్‌ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్‌ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్‌ సవాల్‌ విసిరారు. ఇక …

Read More »

విడుదలకు ముందే బాహుబలిని బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్  ఎన్టీఆర్‌,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. ఈ  మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా  3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …

Read More »

జాడ లేని సాయిపల్లవి.. ఆందోళనలో అభిమానులు

ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …

Read More »

పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బాంబ్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం …

Read More »

సౌత్‌లో చాలా మంది నన్ను దాంతో పోల్చేవారు: రాశీఖన్నా

తన శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని సినీనటి రాశీఖన్నా అన్నారు. ఓ బాలీవుడ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్నో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే చూడటానికి తాను లావుగా ఉండటంతో సౌత్‌లో చాలా మంది గ్యాస్‌ ట్యాంకర్‌తో పోల్చేవారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సన్నగా అవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఫిట్‌గా అయ్యానని చెప్పుకొచ్చారు. …

Read More »

వైరల్ అవుతున్న సమంత పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద  స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …

Read More »

చిరుతో అందుకే ఒప్పుకున్న -రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బక్కపలచు భామ రెజీనా కాసెండ్రా చాలా ప్రత్యేకం. చిన్న సినిమాతో ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మీడియమ్ రేంజ్ హీరోలందరి సరసన కథానాయికగా నటించి మెప్పించిన కానీ  స్టార్ హీరోల పక్కన అంతగా అవకాశాలు రాలేదు. ఆకట్టుకొనే అభినయంతో పాటు ఆకర్షించే అందం కూడా తోడవడంతో .. ఆమెకి అవకాశాలకి ఎలాంటి లోటు లేదు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రస్తుతం రెజీనా కిట్టీలో …

Read More »

భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్

ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో  లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …

Read More »

గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన  సుకుమార్ దర్శకత్వంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat