థియేటర్లో ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …
Read More »RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం
RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఎపిక్ అని.. …
Read More »RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప …
Read More »Hot Look తో హీటెక్కిస్తున్న రెజీనా
సరికొత్తగా హీరో సుధీర్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ …
Read More »RRR హిట్టా…? ఫట్టా…? -రివ్యూ..!
తారాగణం: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్‌దేవ్‌గణ్, అలియాభట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, శ్రియ తదితరులు సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ సంగీతం: ఎం.ఎం.కీరవాణి కథ: విజయేంద్రప్రసాద్ సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా నిర్మాత: డీవీవీ దానయ్య నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి గత కొద్దిరోజుల నుంచి దేశమంతటా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేనియా ఆవహించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, అనిశ్చితి మధ్య ప్రయాణం సాగించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో బిగ్గెస్ట్ …
Read More »భాయ్ ప్రెండ్ తో బ్రేకఫ్ చెప్పిన శ్రద్ధా కపూర్
ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో …
Read More »RRR మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …
Read More »హైదరాబాద్‌లో RRR బెనిఫిట్ షోలకి పర్మిషన్.. ఎన్ని థియేటర్లో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ మేనియా ఇప్పుడు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రేపే రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది. రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సెషల్ బెనిఫిట్ షో వేసేందుకు మూవీ టీమ్ …
Read More »