Home / MOVIES (page 178)

MOVIES

అదితీరావ్ పై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్

అదితీరావ్ హైదరీ లేటెస్ట్ హాట్ ఫొటో చూసి ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదితీరావ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన తను ప్రేక్షకులను తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలు గనక హిట్ అయి ఉంటే అదితి కెరీర్ గ్రాఫ్ టాలీవుడ్‌లో ఇంకోలా ఉండేది. కానీ, ఆ సక్సెస్‌లు లేకే భారీ హిట్ …

Read More »

బాబుకు సూపర్ స్టార్ ఫోన్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై …

Read More »

తీవ్ర అస్వస్థతకు గురైన కైకాల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఆయన ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం …

Read More »

నయనతార రెమ్యూనేషన్ ఎక్కువంట.. ఇలా అయితే కష్టమే మరి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ‘చిరు’ చెల్లిగా నటిస్తున్న నయనతార భారీగా పారితోషికం అందుకుంటోందట. ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో నయనతార రోల్ ఎంతో కీలకంగా ఉండనుందట. ఆమె పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా …

Read More »

సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.

Read More »

పాయల్ రాజ్ పుత్ What Is This Yar..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటేస్ట్ హీరోయిన్..అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ తో ఆమె ప్రియుడు సౌరభ్ థింగ్రా చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్ మీద థింగ్రా చేయి వేశాడు. దీనిపై నెటిజన్లు డర్టీగా కామెంట్లు చేస్తున్నారు. సరసాలు ఇంట్లో చేసుకోండి. ఇలా పబ్లిక్ కాదని విమర్శిస్తున్నారు.

Read More »

నివేతా థామస్ జోరు పెంచేదేప్పుడు..?

Most Talented  హీరోయిన్ నివేతా థామస్ సినిమాల పరంగా తన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్న నివేతా..ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొంతకాలం మంచి దూకుడు చూపించింది. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉంటుందని భావించారు. …

Read More »

నటి స్నేహాను మోసం చేసిన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ

సినీనటి స్నేహకు ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఓ ప్రముఖ సిమెంట్‌ కంపెనీ టోకరా వేసింది. ఏపీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ కంపెనీ నిర్వాహకులు తనను మోసం చేసి రూ.26 లక్షలు కాజేశారంటూ స్నేహ, ఆమె భర్త, నటుడు ప్రసన్న గురువారం పోలీసులను ఆశ్రయించారు. రూ.26 లక్షల డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.1.80 లక్షల చొప్పున చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని కానత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత …

Read More »

కంటతడి పెట్టిన గోవా బ్యూటీ

Tollywood లో అందాలను ఆరబోసిన గోవా సొగసరి ఇలియానా వర్కవుట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు. అతడు చెప్పినట్లుగా నా బాడీని మనసులో ఆలింగనం చేసుకున్నా. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది’ అని ఇలియానా తెలిపింది.

Read More »

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat