Home / MOVIES (page 199)

MOVIES

పవన్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ సర్ ఫ్రైజ్

నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆయన అభిమానులకు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అయితే ‘జల్సా’ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పట్లో …

Read More »

ఈడీ విచారణకు హజరైన చార్మీ

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో 12మంది సెల‌బ్రిటీలకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్(ఈడీ) ఇటీవ‌ల నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్‏ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు న‌టి ఛార్మిని విచారించ‌నున్నారు అధికారులు. ఇందులో భాగంగా …

Read More »

న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి

ప్రముఖ టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …

Read More »

దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కాని, ప‌వన్ బ‌ర్త్ డే వేడుక‌లు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకుంటూ ఉంటారు. రేపు ప‌వ‌న్ 50వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సారి అభిమానులు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఒక‌వైపు ప‌వ‌న్ బ‌ర్త్ డే హంగామాతో పాటు మ‌రోవైపు ఆయ‌న పేరుతో ప‌లు …

Read More »

ప్రేమపై అందాల రాక్షసి క్లారిటీ

అందాల బ్యూటీ హాస‌న్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమ‌యాణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో సినిమాల‌కు కూడా దూరంగా ఉంది. అత‌నికి బ్రేక‌ప్ చెప్పాక తిరిగి సినిమాలు మొద‌లు పెట్టింది.ఇక ప్ర‌స్తుతం ఢీల్లీ బేస్డ్ డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్టు అర్ధ‌మవుతుంది. వీరిద్ద‌రు స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రి రిలేష‌న్‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. చాటు …

Read More »

భీమ్లా నాయ‌క్ మరో రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానులు ప‌వ‌న్‌ని వెండితెర‌పై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ …

Read More »

గోపికమ్మగా కాజల్

దేశవ్యాప్తంగా  కృష్ణాష్ట‌మి పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రు ఘ‌నంగా జ‌రుపుకుంటుండ‌గా, టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఈ వేడుక‌ని త‌న ఇంట్లో గ్రాండ్‌గా జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కాజ‌ల్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఫ్లూట్ ప‌ట్టుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అభిమానులు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. గోపిక‌మ్మ‌మాదిరిగా కాజ‌ల్ భ‌లే క్యూట్‌గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వివాహం అయిన తరువాత …

Read More »

మెగాస్టార్ మూవీలో గద్దర్

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక …

Read More »

డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్‌ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్‌సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat