హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు. వరుస సినిమాలను …
Read More »రాఘవ లారెన్స్ “దుర్గ” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సీనియర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘దుర్గ’. తాజాగా దీని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆయన ‘ముని’ సిరీస్‌లో వచ్చిన చిత్రాల మాదిరిగా ‘దుర్గ’ ఫస్ట్లుక్లోను భయపెట్టే మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నటించిన హారర్ చిత్రాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ తరహాలోనే ఇది కూడా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్‌తో తెలిపారు. ఈ మూవీని లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, …
Read More »కియారా అద్వానీకి రెమ్యునరేషన్ రూ.5 కోట్లా..?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట. ప్రస్తుతం మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్ గోవా వెళ్లడానికి …
Read More »అభిమానులకు మహేశ్ బాబు పిలుపు
ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేశ్ బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ …
Read More »అందర్ని ఆకట్టుకుంటున్న ఖుష్బూ నయా లుక్
సినీ నటి ఖుష్బూ అందరికి సుపరచితమే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా సత్తా చాటుతుంది ఖుష్బూ. ఒకప్పుడు కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఖుష్బూ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా …
Read More »తమన్నా సరికొత్త సాహసం
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తమన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలతో తన టాలెంట్ నిరూపించాలని అనుకుంటుంది. ఒకవైపు హీరోయిన్గా, మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సిద్ధం అవుతుంది. ఇంకో …
Read More »“‘సూపర్ డీలక్స్’ మూవీలో బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించించిన సమంత – ట్రైలర్
తమిళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్తో …
Read More »సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నటుడు నాగ శౌర్య. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజయాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అతి …
Read More »కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం
ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, …
Read More »