Home / MOVIES (page 235)

MOVIES

రవితేజ సరసన ఆ “అందాల రాక్షసి”-ఎవరు ఆ బ్యూటీ..?

యువహీరో శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ మూవీ మార్చి పదకోండు తారీఖున  రిలీజ్ కాబోతుంది. ఇందులో లవ్లీ సింగ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తొలి మూవీ విడుదల కాకముందే ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల్లో ఓ …

Read More »

ప్రభాస్ పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్’ మూవీలో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సలార్ లో నేను యాక్షన్ సీన్స్ చేస్తున్నానని వచ్చే వార్తల్లో నిజం లేదు. నాకు ఫైట్ సీన్స్ ఉండవు. ఇంకా ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా నటిస్తారు. కానీ …

Read More »

సమంత లవర్ గా మలయాళ నటుడు

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మూవీ శాకుంతలం’. ఇందులో సమంత కీరోల్ పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ MAR 20న ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కాగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు

Read More »

మరోసారి జోడిగా నాగార్జున-అనుష్క

టాలీవుడ్ లో సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగార్జున-అనుష్క మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ 9సార్లు సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క మరోసారి నాగ్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండితెరపై వీళ్ల జోడీకి మంచి క్రేజ్ ఉంది

Read More »

రష్మికకి షాకిచ్చిన పూజా హెగ్డే

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ దీంతో రష్మిక ప్లేస్ లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డను తీసుకున్నట్లు తెలుస్తోంది

Read More »

సెబాస్టియన్ పిసి524 రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలి ప్రసాద్, రోహిణి, సూర్య, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.. సినిమాటోగ్రఫీ: రాజ్ కే నల్లి సంగీతం: జిబ్రన్ నిర్మాతలు: సిద్ధా రెడ్డి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు దర్శకుడు: బాలాజీ సయ్యపురెడ్డి గతేడాది ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా ఆయన …

Read More »

తప్పులో కాలేసిన కీర్తి సురేష్

కరోనా తర్వాత విడుదలైన క్రాక్ మూవీలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ చిత్రంలో అమ్మడు నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు అనుకుని మహానటి.. తెలుగు సినిమా ప్రేక్షకుల కలల రాకూమారి అయిన నటి కీర్తి సురేశ్ తప్పులో కాలేసింది. నటి వరలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో పొరపాటు …

Read More »

ఆచార్య మూవీపై అందాల బ్యూటీ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, చరణ్.. ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ కు జోడీ పూజా హెగ్లో నటించనుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా …

Read More »

వరంగల్ హీరోయిన్ ఈషా రెబ్బ సంచలన నిర్ణయం

టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు శాకుంత‌లం. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీలో స‌మంత అక్కినేని లీడ్ రోల్ పోషిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది. శాకుంతలంలో వ‌రంగ‌ల్ అమ్మ‌డు ఈషా రెబ్బా కీ రోల్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈషారెబ్బ శాకుంత‌లం ప్రాజెక్టుకు నుంచి త‌ప్పుకున్న‌ట్టు న్యూస్ ఫిలింస‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న రోల్‌కు మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసిన రెమ్యున‌రేష‌న్ …

Read More »

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మికా

గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat