Breaking News
Home / MOVIES / సమంత లవర్ గా మలయాళ నటుడు

సమంత లవర్ గా మలయాళ నటుడు

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మూవీ శాకుంతలం’. ఇందులో సమంత కీరోల్ పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమా షూటింగ్ MAR 20న ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కాగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు