తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం చిరు, చరణ్.. ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ కు జోడీ పూజా హెగ్లో నటించనుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో ఈ అమ్ముడు జాయిన్ అయింది