Home / MOVIES (page 256)

MOVIES

రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ

రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …

Read More »

కైరా అద్వానీ మెడలోని ఆ “బ్యాగ్”ధర ఎంతో తెలుసా..?

బాలీవుడ్ భామ కైరా అద్వానీ సోష‌ల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అంద‌రినీ ప‌లుక‌రిస్తుంద‌ని తెలిసిందే. క‌బీర్ సింగ్‌, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకుంటోంది. అయితే ఈ భామ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొనుగోలు చేసిన బ్యాగ్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే. ఛాన‌ల్ బెల్ట్ బ్యాగ్ 5000 యూఎస్ డాల‌ర్లు పెట్టి కొనుగోలు …

Read More »

విభిన్నమైన పాత్రలో “అల్లు అర్జున్ భామ” నివేదా పెతురాజ్

‘చిత్రలహరి’,  ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది నివేదా పెతురాజ్‌. తాజాగా మరో విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. రానా, సాయిపల్లవి  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు.  ఈ సినిమాలో నివేదా పెతురాజ్‌ కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘సామాజిక …

Read More »

సరికొత్తగా శ్రద్ధాదాస్..!

అజయ్‌, శ్రద్ధాదాస్‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్థం’. మణికాంత్‌ తెల్లగూటి  దర్శకుడు. రాధికా శ్రీనివాస్‌ నిర్మాత. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది. హైదరాబాద్‌, చెన్నైలలో రెండు షెడ్యూల్స్‌ను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్‌లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. ఎడిటర్‌, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడిగా ప్రతిభను చాటుకున్న మణికాంత్‌ సరికొత్త …

Read More »

నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవముందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. తనకు కాబోయేవాడు అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని పేర్కొంది. ఇటీవలే ఈ భామ ఓ ప్రముఖ వెడ్డింగ్‌ మ్యాగజైన్‌ ముఖచిత్రంపై దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తనతో ఏడడుగులు నడిచే వాడు ఎలా ఉండాలో వివరిస్తూ  ‘జీవితంలో ఓ నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫల్యం కోసం నిరంతరం తపించే వ్యక్తిని నా భాగస్వామిగా కోరుకుంటాను. అతను ఏ …

Read More »

న్యూ హిస్టరీ క్రియేట్ చేసిన బన్నీ.. ఎందులో అంటే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో మొదట వచ్చిన ఆర్య మూవీ సంచలన విజయం సాధించింది. సెకండ్ మూవీ గా వచ్చిన ఆర్య -2 కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక వీరు ముగ్గురు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న సినిమా పుష్ప. తెలుగు, తమిళ, కన్నడ, …

Read More »

నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

దక్షిణాది ఇండస్ట్రీలో పెను సంచలనం సృస్టించింది తమిళ నటి వీజే చిత్ర మరణం. 28 ఏళ్ల ఈ నటి ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్. ఆమె అభిమానులు అయితే ఇప్పటికీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు బుల్లితెరపై కనపించిన ఈమె ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ సూసైడ్ చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఈమె మరణించి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మిస్టరీ మాత్రం వీడడం లేదు. మరోవైపు పోలీసులు …

Read More »

ఆ హీరోకి ముద్దు పెడతానంటున్న తమన్నా.ఎవరు ఆ హీరో..?

సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్‌ చేయాల్సివస్తే తాను హీరో విజయ్‌ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్‌ కామెంట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. …

Read More »

ప్రేమ పెళ్లే చేసుకుంటా-రకుల్ సంచలన వ్యాఖ్యలు-ఎవర్నీ అంటే..!

కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. పుకార్ల విషయంలో సదరు నాయికలు ప్రత్యక్షంగా స్పందించేంత వరకు నిజానిజాలేమిటో బయటపడవు.  తాజాగా సీనియర్‌ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమాయణం తాలూకు వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి. ఈ అమ్మడు ఓ యువహీరోతో ప్రేమలో ఉందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు …

Read More »

రాజకీయాల్లోకి రాశీఖన్నా..!

ఏడేండ్లుగా తన అందం, అభిన‌యంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తోంది ఢిల్లీ భామ రాశీఖ‌న్నా. స్టార్ హీరోలు, యువ హీరోల‌తో న‌టిస్తూ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టిన ఈ భామ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఓ విష‌యం చెప్పింది. ఇంత‌కీ ఆ విష‌య‌మేంట‌నుకుంటున్నారా..? రాశీఖ‌న్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది.  ‘చిన్న‌ప్ప‌టి నుంచి నాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat