బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ హంగులు అద్దిన బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో హట్ హట్ అందాలతో పిచ్చెకిస్తుంది. వీడియో జాకీగా చేస్తూనే మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ అందచందాలతో యువతను రెచ్చకొడుతుంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. అది అలా …
Read More »భీష్మ దర్శకుడితో మహేష్ మూవీ ..?
వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …
Read More »పూజాపై నెటీజన్లు ఫైర్..దీనంతటికి కారణం ప్రపంచానికి తెలుసు!
కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్కూల్స్, మాల్స్, పార్కులు అన్నీ మూసివేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి షూటింగ్ లు ఉన్నా తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ జార్జియాలో చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మూడు …
Read More »తగిన జాగ్రత్తలు తీసుకోండి..కరోనాను తరిమికొట్టండి..మహేష్ ట్వీట్ !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, …
Read More »కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !
నందమూరి బాలకృష్ణ..అభిమానులతో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకొనే తెలుగు నటుడు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అతడిని మించినవారు లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇతడు నటసార్వభోమ తెలుగు ప్రజల ఆశాదీపం నందమూరి తారకరామారావు తనయుడు. ఏ పాత్రలోనైనా నటించగల సామర్ధ్యం కలవాడు బాలయ్య ఒక్కడే అనడంలో సందేహమే లేదు. ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే అది బాలయ్య తరువాతే. ఎందుకంటే టాలీవుడ్ లో …
Read More »అరణ్య సినిమా విడుదల వాయిదా
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సాల్మన్ తెరకెక్కించిన తాజా చిత్రం అరణ్య మూవీ వాయిదా పడింది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. మంచి కంటెంట్‌తో త్వరలో మీ ముందుకు వస్తామని ఈరోస్ సంస్థ తెలిపింది. త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో …
Read More »వెంకీ చిరంజీవిని కలిసినందుకే మహేష్ ఇదంతా చేస్తున్నాడా !
సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …
Read More »ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?
కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో …
Read More »అప్పుడు బ్రేకప్ అన్నారు….ఇప్పుడు రెస్టారెంట్లో అడ్డంగా దొరికారు..ప్రేమ గాఢంగానే ఉందంట
బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. మీరు కూడ అలా అనుకున్నాకరంటే పప్పులో కాటేసినట్లే…ఎందుకంటే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో చేతిలో చెయ్యివేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీజనాలు. వీరి ప్రేమ ముసుపటిలాగే గాఢంగా ఉందట. కాకపోతే కెరీర్ పరంగా అది అడ్డుగా మారే …
Read More »చిరు షేక్ హ్యాండ్ ఎఫెక్ట్..దీని వెనుకున్న అసలు నిజాలు ఇవే !
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శం. ఆయన పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ పోతే చాలు..కాని చిరంజీవి అలా కాదు ఆయన స్థానంలో వేరెవ్వరు ఉన్నా సరే నా కుటుంబమే బాగుండాలి అని ఆలోచిస్తారు. కాని చిరు ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ నుండి అందరిని ప్రోత్సాహిస్తారు. …
Read More »