Home / 18+ / కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !

కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !

నందమూరి బాలకృష్ణ..అభిమానులతో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకొనే తెలుగు నటుడు.  వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అతడిని మించినవారు లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇతడు నటసార్వభోమ తెలుగు ప్రజల ఆశాదీపం నందమూరి తారకరామారావు తనయుడు. ఏ పాత్రలోనైనా నటించగల సామర్ధ్యం కలవాడు బాలయ్య ఒక్కడే అనడంలో సందేహమే లేదు. ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే అది బాలయ్య తరువాతే. ఎందుకంటే టాలీవుడ్ లో ఒక యోధుడి బయోపిక్ (గౌతమీపుత్ర శాతకర్ణి) తీసిన మొదటి హీరో బాలయ్య. అంతేకాకుండా సమరసింహా రెడ్డి సినిమాతో ఫాక్షనిజం చిత్రం తీసిన మొదటి హీరోగా నిలిచాడు. అంతేకాకుండా ఆదిత్య 369 వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat