Home / MOVIES (page 303)

MOVIES

స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్

సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది. అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు …

Read More »

మహేష్ కు ఆపరేషన్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …

Read More »

మహేష్ మరో అడుగు ముందుకు..ఈసారి రాష్ట్రం దాటేసాడు !

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచాడు. వరుస సినిమాలతో హిట్లు కొట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇటు సినీ ఫీల్డ్ లోనే కాదు అటు బిజినెస్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ సినిమాస్ తో కలిపి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలోనే మల్టీప్లెక్స్ మంచి ఫేమస్ అవ్వడమే కాకుండా గుర్తింపు కూడా తెచ్చుకుంది. …

Read More »

బ్రేకింగ్: ఎమ్మెల్యే రోజా కిడ్నాప్..వారిపైనే అనుమానం !

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న టాప్ హీరోయిన్లలో రోజా ఒకరని చెప్పాలి. దాదాపు అందరు హీరోల సరసన ఆమె నటించడం జరిగింది. అంతేకాకుండా అతితక్కువ సమయంలో తన నటనతో, ప్రవర్తనతో మోస్ట్ పాపులర్ అయ్యింది. అనంతరం కొన్ని చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇలా తాను అడుగుపెట్టిన ప్రతీ దానిలో మంచిగా రాణిస్తూ సూపర్ అనిపించుకుంది. చివరిగా రాజకిల్లో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార …

Read More »

నిధి..ఎంత ఎగిరెగిరి పడినా అది ఉంటేనే ఏదైనా ?

నిధి అగర్వాల్… తానూ టాలీవుడ్ లో నటించిన మొదటి రెండు సినిమాలు  అక్కినేని బ్రదర్స్ తోనే. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వనప్పటికీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.  ఆ తరువాత మాస్ డైరెక్టర్ చేతిలో అంటే పూరీ కంటపడింది. దాంతో తన ఫేట్ మొత్తం మారిపోయిందని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే సినిమా పరంగా కన్నా ఈ ముద్దుగుమ్మకు సోషల్ …

Read More »

హీరో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయినే పెళ్లి..ఎక్కడో తెలుసా

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో నితిన్‌ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్‌ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమచారం. మే నెలలో నితిన్‌ పెళ్లి ఫిక్స్ …

Read More »

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివన్న మహేశ్‌బాబు..ఎందుకో తెలుసా

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు.  ‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా …

Read More »

 ‘సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం..నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్‌ మాచిరాజు. ప్రస్తుతం ప్రదీప్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు మ్యూజికల్‌ పోస్టర్‌ను శనివారం హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కు రానా విషెస్‌ చెప్పారు. ఈ వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ …

Read More »

ఎన్టీఆర్ తర్వాత మూవీ పేరు ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సరికొత్త మూవీకి పేరు ఫిక్స్ అయిందని సోషల్ మీడియా,ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,జూనియర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో తాజా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ …

Read More »

వేశ్యగా ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్ అంటే ఒకపక్క అందాలతో.. మరోపక్క చక్కని అభినయంతో నటించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు పెళ్ళి అయిన కానీ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్ కు వివరించాడు అని సమాచారం. కథ నచ్చడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat