ఏఆర్ మురగదాస్ దర్శకత్వం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మురుగుదాస్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టాడు. అదేమిటంటే ఆయన తీసే సినిమాల్లో ఆయన దృష్టి మొత్తం తమిళ్ పైనే పెడుతున్నారు తప్పా తెలుగు వారిని ఇంప్రెస్స్ చేయలేకపోతున్న అని అన్నారు. ఆయన తెలుగులో చరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ మూవీ తీయడం జరిగింది. కాని …
Read More »నిధి అగర్వాల్..రాహుల్ విషయంలో అసలు విషయం బయటపెట్టినట్టేనా !
భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పేరు ఎవరితో ముడిపడి ఉంది అంటే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్ నటీమణులే. ఎందుకంటే అతడు బాలీవుడ్ నటి అతియా శెట్టి అలియా భట్ స్నేహితురాలు ఆకాన్షా రంజన్ తో డేటింగ్ చేసినట్లు ఇటీవలే వార్తలు గట్టిగా వినిపించాయి. వాళ్ళతోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ …
Read More »బయోపిక్ లో సమంత..!!
వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న సీనియర్ స్టార్ నటి సమంత. అక్కినేని వారింట అడుగు పెట్టిన కానీ మునపటికి ఏ మాత్రం తగ్గకుండా అమ్మడు మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే మరోవైపు 96 రీమేక్ లో కూడా తాను …
Read More »ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..?
ప్రతీ మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉందని అంటారు. అది నిజమే అనడంలో సందేహమే లేదు అదే మరి ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..? అనేది వర్మ స్కూల్ నుంచి వస్తున్న బ్యూటిఫుల్ సినిమా యొక్క సారంశం అని ట్విట్టర్ వేదికగా వర్మ చెప్పాడు. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో …
Read More »2019 లో నేల రాలిన తెలుగు సినీ తారలు వీళ్ళే
ఈ ఏడాది 2019 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి. సినీ పరిశ్రమ చాలా మంది దిగ్గజాలను ఈ ఏడాది కోల్పోయింది. మరి ఈ ఏడాది చనిపోయిన సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాము. * సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ సతీమణి నటి, దిగ్గజ దర్శకురాలు, విజయనిర్మల కొంత అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు * టాలీవుడ్ ఇండస్ట్రీకి …
Read More »ఈరోజు నాకు వర్కింగ్ డే..జీతానికే పనిచేస్తానంటున్న ముద్దుగుమ్మ !
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. దాంతో వచ్చే ఏడాది వరుస ఆఫర్స్ తో ముందుకు సాగనుంది. తాజాగా గళ్ళ అశోక్ మొదటి సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ న్యూఇయర్ వేడుకల్లో బిజీ కాబోతుంది. ఈ డిసెంబర్ 31 కూడా ఆమెకు వర్కింగ్ డేనే అంటుంది.నిధి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో FNCC యొక్క నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇవ్వనుంది. …
Read More »2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇంకొన్ని డిజార్ట్ అయి ఇటు నిర్మాతలను నష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి. ఆయా సినిమాల కథానాయకుల అభిమానులను నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మూవీల్లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.. * మెగాస్టార్ చిరంజీవి …
Read More »ఈ ఏడాది టాప్ 20 బుక్ మై షో సినిమాలు ఇవే..!
ఈ ఏడాది విడుదలైన సినిమాలు విషయానికి వస్తే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మూవీ టికెట్స్ బుకింగ్ లో టాప్ లో ఉన్న సైట్ ఏదంటే అది బుక్ మై షో అని చెప్పాలి. అయితే వీరు ఏడాదికి సంబంధించి టికెట్లు కొనుగోలు పరంగా టాప్ 20సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో అవెంజర్స్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో కొన్ని సౌత్ …
Read More »మెగాస్టార్ సరసన రెజీనా
సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనున్నది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సరసన రెజీనా నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఇదే నిజమైతే రెజీనా అతి తక్కువ సమయంలో మెగా స్టార్ …
Read More »సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …
Read More »