Home / MOVIES (page 339)

MOVIES

జయలలిత బయోపిక్ ‘తలైవి’ ఫస్ట్ లుక్ విడుదల

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి, సినీ నటి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్రను ఆధారంగా రూపొందుతోన్న బయోగ్రాఫికల్‌ మూవీ `త‌లైవి`. ఈ సినిమాలో జయ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగన జయలలిత రూపంలో విక్టరీ సింబల్ చూపిస్తోంది. కాగా, ఈ రియల్ లైఫ్ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. …

Read More »

టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చేసిన సూపర్ హిట్ మూవీ

హాస్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి.. మొదటిసారి రూటు మార్చి థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు . శ్రీనివాసరెడ్డి చాలా కష్టపడి టాలెంట్‌తో పైకి వచ్చిన డైరెక్టర్ అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. తాజాగా ‘రాగాల 24 గంటల్లో’ అనే సినిమా తీశాడు. సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ …

Read More »

జబర్దస్త్ లో నాగబాబు స్థానంలోకి ఎవరొస్తున్నారో తెలుసా.?

జబర్దస్త్ ప్రోగ్రాం ఈటీవీ లో మొదలై సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. అప్పటినుండి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన జడ్జిమెంట్ తో కామెంట్స్ తో  టీమ్ లీడర్లకు సపోర్టు ఇస్తూ జబర్దస్త్ ను  ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్దస్త్ కు  నాగబాబు కు సంబంధం తెగిపోయింది. ఈ తరుణంలో త్వరలో జీ తెలుగు లో ప్రసారమయ్యే …

Read More »

ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాగల 24గంటల్లో..!

తన కెరీర్‌లో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్‌ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్‌ థ్రిల్లర్‌ను రూపొందించాడు. ఈ మూవీలో సత్యదేవ్‌,ఈషా రెబ్బా,గణేష్‌ వెంకట్రామన్‌,రవివర్మ,శ్రీరామ్‌,ముస్కాన్‌ సేతి తదితరులు నటించారు. ఈ మూవీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు.. కష్టాలను చూపిస్తూనే మరోవైపు …

Read More »

ఇకనుంచి ఆ షో లోనే తన అందాలు చూపిస్తా అంటున్న అనసూయ

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఈమె ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులారిటీ సంపాదించి తన కెరియర్‌కు బాట వేసుకుంది.  ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగి, రంగస్థలం లాంటి చిత్రాలలో కుడా నటించే అవకాశాలను పొందింది.హీరోయిన్ స్థాయికి  ఎదిగింది  అనసూయ భరద్వాజ్.ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసి మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా …

Read More »

“సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు

టాలీవుడ్ అగ్రహీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, కన్నడ భామ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మంధాన జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.లేడీ అమితాబ్,నాటి హాటెస్ట్ బ్యూటీ విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్,అజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరోపక్క సినిమా విడుదల తేదీ …

Read More »

“అల వైకుంఠపురములో” మరో పాట విడుదల

మెగా కాంపౌండ్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున హీరోగా ,పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ‘సామజవరగమన’, “రాములో రాముల” సంచలనం సృష్టించిన సంగతి …

Read More »

బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు..ఎందుకో తెలుసా

ఒక్క బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు నమోదయ్యింది.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! అసలు ఎవరు ఆ హీరోయిన్..? వివరాల్లోకి వెళితే నేచురల్ స్టార్ నానితో ‘ఆహా కళ్యాణం’ అనే చిత్రంలో నటించిన వాణి కపూర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి మ్యాటర్లోకి వెళితే.. వాణి కపూర్ ఇటీవల ధరించిన బ్లౌజ్ ‘తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా …

Read More »

రీఎంట్రీలో అదరగొట్టిన విజయశాంతి .?

ఒకప్పుడు లేడీ అమితాబ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హాట్ బ్యూటీ నాటి అగ్రహీరోయిన్ విజయశాంతి. దాదాపు దశాబ్ధం తర్వాత ఆమె మరల మేకప్ వేసుకున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి నేతృత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ,హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోహీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా …

Read More »

పవన్ తాజా మూవీ టైటిల్ ఇదేనా..!

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మేకప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ అటు దర్శక నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్ ,దిల్ రాజు నిర్మిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat