టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …
Read More »వామ్మో కైరా..ఒక్క పిక్ లో ఇన్ని అర్ధాలా..?
కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »కృష్ణంరాజు తీవ్ర అస్వస్తత..కేర్ ఆసుపత్రిలో చికిత్స
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్తతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. జనరల్ చెకప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుపత్రికి వచ్చారని, ప్రతీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణంరాజుకు …
Read More »నువ్వు నా గుండెళ్లో ఉన్నావ్..!
బిగ్ బాస్ 3లో సందడి చేసిన పునర్నవి – రాహుల్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ పుణ్యామా అని వీరిద్దరు తెగ ఫేమస్ అయిపోయారు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక …
Read More »మహార్షికి మరో ఘనత..!!
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,సి అశ్వనీదత్ ,పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మహార్షి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ హీరోలుగా నటించారు. ఇదే ఏడాది మే నెల 9న విడుదలైన ఈ మూవీ సూమారు నూట ముపై కోట్లతో నిర్మితమై బాక్స్ ఆఫీసు దగ్గర రూ.170కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం …
Read More »అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి .అయితే సోషల్ మీడియాలో అనుపమ ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను …
Read More »ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా …
Read More »రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన..ఫ్యాన్స్ తెగ ఖుషి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. రాలేదు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అప్పుడు కూడా నిరాశనే కలిగించింది. షూటింగ్ …
Read More »