శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గత రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వస్తున్న …
Read More »సూపర్ స్టార్ ప్యాంట్ విషయంలో మొదలైన రచ్చ..!
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్యపాత్రలో చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంద్ధించి ప్రమోషన్లు నెమ్మదిగానే జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే ఒక కామెడీ యాంగిల్ లో ఉంటుంది. మరి ఈ చిత్రం కూడా కొంచెం ఫ్యామిలీ అండ్ కామెడీలో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు …
Read More »దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన
రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …
Read More »లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్
ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (90)హెల్త్ కండీషన్ ఇంకా విషమంగానే ఉన్నాట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే అంతకు ముందు ఈ సమస్యతోనే ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్న సోమవారం తెల్లరుజామున చేర్చారు.
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం
శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా …
Read More »అనుష్కకి అన్ని కోట్ల రూపాయలా..?
అనుష్క శెట్టి బాహుబలి సీక్వెల్ తో ప్రపంచ స్థాయికెదిగిన సీనియర్ అగ్రహీరోయిన్. మొదట్లో కథాంశపరమైన చిత్రాల్లో … ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న సీనియర్ టాప్ హీరోయిన్.వరుస విజయాలతో టాలీవుడ్ కోలీవుడ్ లతో సంబంధం లేకుండా తన నటనతో.. అందంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ముద్దుగుమ్మ. ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్ధం …
Read More »వెంకటేష్ కు స్పెషల్ ట్రీట్ అదుర్స్…డేట్ ఫిక్స్..?
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంక సీనియర్ నటుడు వెంకీ విషయానికి వస్తే అతడు చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు. వెంకీ చేస్తున్నమల్టీ స్టారేర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని …
Read More »ఆ స్టార్ హీరోకి నేనే బాస్ -పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
పూజా హెగ్డే చూడగానే మత్తెక్కించే అందం.. ఒక్కసారి చూస్తే రాత్రి కుర్రకారుకు కలలోకి వచ్చే సోగస్సుల రాణి. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ హీరోయిన్ పూజా. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు అదే మెగా కాంపౌండ్ హీరో అయిన …
Read More »లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ పడిలో అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా …
Read More »విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వైసీపీ నేత, నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో …
Read More »