కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క అందంతో .. మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారును.. అటు ఫ్యామిలీ ఒరియేంటేడ్ అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మూడు పదుల వయస్సు లో ఉన్న కానీ అమ్మడుకు ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అన్ని కలుపుకుని రూ. 2 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. అయితే అమ్మడు అంతోద్దు …
Read More »అక్కినేని కుటుంబానికే షాకిచ్చిన పూజా హెగ్డే..
అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం.. అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే. ఈ మూవీలో హీరోయిన్ …
Read More »ఎవరి సత్తా ఎంతో చూసుకుందాం..సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ రెడీ !
సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని ఎటొచ్చి …
Read More »సాహో దెబ్బ..దిక్కుతోచని స్థితిలో ప్రభాస్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం “సాహో”. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు 350కోట్లు వెచ్చించారు. ఆగష్టు 30న నాలుగు బాషల్లో రిలీజ్ అయ్యింది.సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అది కూడా హిందీలో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మిగతా …
Read More »వివాదంలో లావణ్య త్రిపాఠీ
నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …
Read More »నానికి ఇది అగ్నిపరీక్ష లాంటిదే.. నిలుస్తాడంటారా ?
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అయిన ఖర్చు 28కోట్లు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 30కోట్లు కలెక్షన్లు …
Read More »ఆర్ధరాత్రి నడిరోడ్డుపై రాశీఖన్నా..!
అది అర్థరాత్రి సమయం.. అందరూ మంచి నిద్రలో జారుకునే సమయం.. మందుబాబులు త్రాగడం పూర్తిచేసుకుని ఇంటికి చేరుకునే సమయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కానీ తమ డ్యూటీ పూర్తి చేసి ఇంటికి బయలుదేరుతున్న సమయం అది. అయితేనేమి ఇవేమి తనకు పట్టనట్లు టాలీవుడ్ అందాల రాక్షసి రాశీ ఖన్నా చేసిన పనికి అందరూ షాకయ్యారు.రాశీ ఖన్నా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటిస్తున్న …
Read More »దుమ్మురేపుతున్న గోపీచంద్ ‘చాణక్య’ టీజర్..!!
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. ఈ సినిమా టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్, పోస్టర్స్‌తో పాటు ఇప్పుడు విడుదలైన టీజర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం …
Read More »తమన్నా అడుగెడితే కేకలే..సినిమా రచ్చ రచ్చే !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని ఎఫ్2 ఫేమ్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ మేజర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు. ఎంతో సీరియస్ మోడ్ లో ఉండే ఈ చిత్రం ఒక్కసారిగా కామెడీ కి మారుతుందని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మంచి ఊపునిచ్చే సన్నివేశం …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం
బక్కపలచని అందం తన సొంతం.. చక్కని అభినయం.. చూస్తే కుర్రకారు మతిని పొగొట్టే సెక్సీ ఆఫియల్స్.. వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికెదిగిన హీరోయిన్.. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగెట్టి స్టార్ హీరో సరసన నటించే స్థాయికెదిగిన అందాల రాక్షసి. ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తోన్నారా…?. ఆమె హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సీనియర్ హీరో …
Read More »