నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన హాట్ బ్యూటీ నబా నటేష్.. ఆమె ఈమధ్య రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించారు. నటేష్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది.. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న …
Read More »శంకర్ తీయాలనుకుంటున్నభారతీయుడు 2 సినిమా మళ్లీ ఆగిపోయింది..!
తాజాగా రోబో 2.O సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడది జనవరిలోనే షూటింగ్ మొదలైనా రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపుగా ఏడునెలలపాటు హోల్డ్ లో ఉన్న ఈప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ ఈమధ్య …
Read More »సమంత స్టంట్ వీడియో షేర్..చూస్తే షాక్
అగ్ర కథానాయికలలో ఒకరిగా ఉన్న అక్కినేని సమంత జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన సమంత వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఫిట్నెస్ కోసం కూడా చాలా శ్రమపడుతుంటుంది. తాజాగా సమంత ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని పట్టుకొని రెండు చేతులతో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చర్యపరచింది. సమంతలో దాగి ఉన్న …
Read More »పహిల్వాన్ ట్రైలర్ వచ్చేసింది..!
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం ఈ నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక …
Read More »ఎవర్నో ఒకర్ని చూసుకుని త్వరగా పెళ్లి చేసుకో అనుష్క..ప్రభాస్ సంచలన వాఖ్యలు
టాలీవుడ్ లో అగ్రనటులుగా పేరుపొందిన ప్రభాస్, అనుష్కల సాన్నిహిత్యం ..వారి పెళ్లిల గురించి ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై ప్రభాస్ మరోసారి స్పష్టతనిచ్చారు. ‘సాహో’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దీని గురించి మాట్లాడుతూ, తామిద్దరం రిలేషన్ లో ఉంటే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని మరోసారి …
Read More »మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో మరోసారి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడిన జనసేనాని
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అర్ధ రహితంగా మారాయి. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉందని దాంతో కాల్చుకోవాలనుకున్నానని దాంతో ఇంట్లోవాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారని, ఆ సమయంలో అన్నయ ఇచ్చిన ఓదార్పుతోనే తాను బ్రతికున్నానని అందుకే తనకు అన్నయ్యంటే స్ఫూర్తి అన్నాడు పవన్.. అయితే అంతటితో ఆగలేదు.. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య …
Read More »కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది…రాజ్ తరుణ్ ట్వీట్
సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. …
Read More »ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ …
Read More »అగ్రనటులందరితో స్టెప్పులేసిన అలనాటి అందాల నటికి 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు
బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో …
Read More »పూరీ చేతిలో విజయ్ దేవరకొండ..అందరి చూపూ అటువైపే..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ …
Read More »