టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ …
Read More »కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. …
Read More »కర్నూల్ లో ఇస్మార్ట్ శంకర్ టీమ్ హల్ చల్..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, …
Read More »జాక్‌పాట్ మూవీ ట్రైలర్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్ మట్టుం, కాట్రిన్ మొళి చిత్రాలతో అలరించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న …
Read More »హౌస్ లో రచ్చ రచ్చ..నో రూల్స్
ఆదివారం బిగ్‌బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. నాగ్ ఎంట్రీతో షో మొత్తం హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.అయితే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు ఒక్కరు కూడా అక్కడి రూల్స్ పాటించడంలేదని సమాచారం.తాజాగా వచ్చిన ప్రోమోలో హేమ, హిమజ మధ్య ఏదో విషయంలో …
Read More »బిగ్ బాస్ లో అందరి కళ్లూ ఇప్పుడు శ్రీముఖి పైనే.. ఎందుకంటే.?
పదమూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లోకి రాగానే తన డ్యాన్సులతో అదరగొట్టింది శ్రీముఖి. తనకు కలిసివచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్చల్ చేసింది. బిగ్‌బాస్ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని వివరించారు. అయితే ఇప్పుడు బాస్ హౌజులో అందరి కళ్లు శ్రీముఖిపైనే ఉన్నాయి. యాంకర్‌గా బయట లక్షలు సంపాదిస్తున్నా అన్నీ వదిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు …
Read More »హీరోల మధ్య రచ్చ..అప్పుడే మొదలైందా..?
టాలీవుడ్ హీరోలు మరియు వారి అభిమానులై ఎప్పుడూ గట్టి పోటీనే ఎదురవుతుంది. ఈరోజుల్లో ఫాన్స్ ఎలా ఉన్నారంటే, వారి ఫేవరెట్ హీరోస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు ముందు ఫాన్స్ స్టార్ట్ చేస్తారు అసలు రచ్చ..చివరికి అది కాస్త ముదిరి గొడవలకు దారితీస్తుంది. అయితే ఇదివరకు అయితే ఈ పోటీ పెద్ద హీరోలు వరకే జరిగేది. కాని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు సంభదించి కూడా …
Read More »అందుకే అవ్వన్నీ వదిలేసి బిగ్‌బాస్ కు వచ్చేసా..?
నిన్న ఆదివారం బిగ్‌బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు.నిన్న రాత్రి 9గంటలకు ప్రారంభమైన ఈ షో కి నాగ్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.ఈ సందర్భంగా ఫేమస్ యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.అయితే శ్రీముఖి ని నాగ్ ఒక ప్రశ్న అడిగాడు.అదేమిటంటే వారంరోజులు బిజీగానే …
Read More »ప్రారంభమైన బిగ్‌బాస్ 3..మొదటి రోజే ?
బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా …
Read More »లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!
ప్రస్తుత రోజుల్లో ఒక్కరికి చిన్నసాయం చేస్తే చాలు నువ్వు గొప్పోడివిరా అంటారు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాబైకు పైగా మందికి ప్రాణాలు పోస్తే వార్ని ఏమంటారు దేవుడంటారు. సినిమాల్లో హీరోలాగానే సమాజంలో కూడా రీయల్ హీరో కమ్ దేవుడన్పించుకున్నాడు ప్రముఖ నృత్యదర్శకుడు,దర్శకుడు,నిర్మాత హీరో రాఘవ లారెన్స్ . తనను మోసి కనిపెంచిన తన తల్లి పేరిట లారెన్స్ ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి …
Read More »