కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం రూలర్.ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడు.ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్పుత్ మరియు మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్లు గా నటించనున్నారు.వీరిద్దరూ బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్నారు.అయితే ఆయన ఈ ఇద్దరితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేదానిపై నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.ఇక పాయల్ తెలుగులో …
Read More »సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …
Read More »ట్విట్టర్ సాక్షిగా ఉన్న కాస్త”పవన్ ఇజ్జత్తు”తీసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన …
Read More »వైఎస్ జగన్ నాకు సింహంలా కనబడుతున్నారు…పూరీ జగన్నాథ్
టాలీవుడ్ లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ 2019 ఏపీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు పూరీ. వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి …
Read More »బాలీవుడ్ లో జగన్ బయోపిక్..ఎంతో ఆశతో డైరెక్టర్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తిరుగులేను మెజారిటీ సాధించి రికార్డు సృష్టించింది.కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.అంతేకాకుండా 22ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు.మన రాష్ట్రానికి మంచి జరగాలంటే జగన్ రావాలని నమ్మిన ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.అయితే ఏపీలో ఇంత భారీ మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తియ్యాలని అనుకుంటున్నారట.ఈ బయోపిక్ బాలీవుడ్ లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అనురాగ్ కశ్యప్.జగన్ ఘనవిజయం సాధించిన …
Read More »బాబు చిత్తుచిత్తుగా ఓడిపొవడానికి “అతనోక “కారణం
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ …
Read More »ఓడిన నైతిక విజయం మాదే-నాగబాబు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మొత్తం 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నరసాపురం లోక్సభ …
Read More »బాబు వస్తున్నా దమ్ముంటే కాస్కో-ఆర్జీవీ బస్తీమే సవాల్
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ …
Read More »జగన్ “కింగ్ ఆఫ్ ఆంధ్రా”-బయోపిక్ తీస్తా.!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు’’పెట్టిన మూడు పోస్ట్ లు తీవ్ర సంచలనం
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబుపై నటీ శ్రీరెడ్డి మరోసారి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. పవన్ కళ్యాణ్ ఫై ఎప్పుడు నిప్పులు చెరిగే శ్రీ రెడ్డి..తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి చవిచూడడం తో ఇంకాస్త రెచ్చిపోయి పోస్ట్లు పెట్టింది‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ పవన్ , నాగబాబు లపై …
Read More »