ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సస్‌ని సాధించిన ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్ 2. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు.తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న “ప్రేమ కథా చిత్రం 2” …
Read More »తల్లి కాబోతున్నతెలుగు టీవీ యాంకర్..!
బుల్లితెర ప్రేక్షకులకి హుషారెత్తించే లాస్య ఫిబ్రవరి 15,2017న మంజునాథ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ రెండో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో సోషల్ మీడియా వేదికగా తను తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది లాస్య. జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలని చూశాము. సెకండ్ యానివర్సరీ సందర్భంగా నేను తల్లి కాబోతున్నాన్ననే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. లిటిల్ హనీ త్వరలోనే మాతో కలవనున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …
Read More »సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్
సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన …
Read More »సినిమా రిలీజైతే..? ట్రైలర్ చూసిన ఫ్యామిలీకి వణుకు పుడుతుందా?
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంతో వస్తున్న చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడే కాదు ముందు ముందు మరింత సంచలనం చేయబోతున్నాయి.ఈ చిత్రాలతో రాజకీయ భవిష్యత్తు ఎవరికీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో వైఎస్ఆర్ పాదయాత్ర హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి ఆయన పెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా జగన్ కు ప్లస్ అనే చెప్పాలి. మరోవైపు ఎప్పుడూ …
Read More »ఛాన్స్ దొరకడంతో చైతు లిప్ లాక్..సమంత పక్కనుండగానే?
టాలీవుడ్లో క్యూట్ పెయిర్ ఎవరూ అంటే వెంటనే గుర్తోచ్చేది చైతు ,సమంతనే.వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే.పెళ్లి అయ్యినక కూడా సమంత సినిమాలు చేస్తుంది.పెళ్లి తరువాత భర్తతో కలిసి నటిస్తోన్న చిత్రం మజిలి.నిన్నుకోరి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ సినిమాలో చైతన్య క్రికెటర్‌గా దర్శనం ఇవ్వబోతున్నాడు.అయితే ఇందులో యువకుడిలా నువ్ …
Read More »మహిళలపై వీర లెవెల్ లో ఉపన్యాసాలిచ్చే డైరక్టర్.. టాలీవుడ్ లో రచ్చ
టాలీవుడ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల ఓ డిజాస్టర్ అందుకున్న ఒక మాస్ స్టార్ డైరక్టర్ ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఒక చిన్న హీరోయిన్ తో అతనికున్న సత్సంబంధాలు అనుమానం రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. కొద్ది నెలలక్రితం ఓ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ వేరే దేశానికి వెళ్లాల్సివచ్చింది. …
Read More »వైఎస్ పోరాటపటిమతో ముందుకెళ్తున్న జగన్.. నమ్మినవారిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రెండు సినిమాలు
తాజాగా వచ్చిన రెండు బయోపిక్ సినిమాలు వైసీపీ పాలిట వరంగా మారనున్నాయి. ఒకటి రాజశేఖరరెడ్డి పోరాట పటిమ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న జగన్ ఓటు వేయాలనిపించే సినిమా రెండోది సీఎం చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి కుట్ర రాజకీయాలు చేసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయకూడదో తెలియచెప్పే సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇటీవల మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన …
Read More »వార్ వన్ సైడ్ గా తీసిన వర్మ.. చంద్రబాబును నమ్మడమే తానే జీవితంలో చేసిన మొదటి తప్పన్న ఎన్టీఆర్… ప్రేమికులరోజు
నందమూరి బాలకృష్ణ వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు వర్మ.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు వర్మ. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, …
Read More »వర్మ ఆ ట్రైలర్ లో ఏం చూపిస్తాడో? చంద్రబాబుకు భయం మొదలయ్యిందా?
క్రిష్,నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన చిత్రం కధానాయకుడు.ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రాంగోపాల్ వర్మ పైనే ఉంది.ఈ వివాదస్పద డైరెక్టర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది పక్కన పెడితే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచడంలో వర్మను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ట్వీట్లు చేస్తూ తన చిత్రం …
Read More »బాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..!
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »