బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఎందుకంటే శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్ వేసుకోలేదు. ఈ పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సైటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్ ఆమెకు కొత్తేమికాదు. గతంతో …
Read More »జయలలిత బయోపిక్‌కు మహానటి సిద్దమవుతుందా?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతుంది….తెలుగులో తన అరంగేట్రం సినిమా `నేను శైలజ`తో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. `మహానటి`తో మరింత ఆదరణ సంపాదించుకుంది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంసలజల్లు కురుపించారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో …
Read More »కేరళకు సన్నీ చేసిన అసలు సాయం ఏమిటో తెలుసా..?
భారీ వర్షాలు.. వరదలతో అన్ని కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరితరువాత ఒకరు దాతలు ముందుకొస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు బాలీవుడ్ నటి సన్నీ లియోని అండగా నిలిచారు.1200 కేజీల బియ్యం, పప్పులను సాయం గా అందజేస్తునట్లు తెలిపింది.ఈ మేరకు ఆమె తన భర్త డానియెల్ వెబర్, స్నేహితులతో కలిసి బియ్యం బస్తాల వద్ద దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ …
Read More »విజయ్ దేవరకొండపై మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్..
అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ …
Read More »టాలీవుడ్ లో స్టార్ హీరోలకంటే కౌశల్ కు ఎక్కవమంది ఫ్యాన్స్ ఉన్నారా.?
కౌశల్.. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లు, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.. ఇప్పటివరకూ కౌశల్ అంటే కేవలం ఒక చిన్న నటుడు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అతనిలోని నిజమైన హీరో బిగ్ బాస్ లోకి వెళ్లాకే బయటకు వచ్చాడు.. అతని వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అతనికి అభిమానులయ్యారు. బిగ్ బాస్ లో ఎవరైనా కౌశల్ ని టార్గెట్ చేస్తే కౌశల్ ఆర్మీ వారిని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం అతనికి …
Read More »జనసేన అధ్యక్షుడి కంటికి ఏమైంది.? భార్యతో కలిసి బయటకు వస్తున్న ఈ ఫొటో ఎక్కడిది.?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటికి కట్టుతో వెను భార్య ఉండి ఓ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ఫొటో వైరల్ గా మారింది. కారణం.. పవన్ కు రెండోసారి కంటి ఆపరేషన్ జరిగింది. గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ జూన్ నెలలో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఎడమ కన్నులో చిన్న కురుపు ఉందని గుర్తించిన వైద్యులు …
Read More »కూరగాయలు అమ్ముతున్న ఆదా శర్మ-ఏమైందంటే.!
యంగ్ హీరో ల పక్కన నటించిన ..కొన్ని వరస హిట్ మూవీలల్లో నటించిన కానీ స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయిన అందాల రాక్షసి ఆదా శర్మ.. టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన .. నటుడు కమ్ దర్శకుడైన ఆడవి శేష్ పక్కన నటించిన అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తాజాగా అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. …
Read More »మాసిన చీర.. భయంతో కూరగాయలమ్ముకుంటున్న ఈమె తెలుగు కుర్రాళ్ల హార్ట్ పై ఎటాక్ చేసింది తెలుసా.?
మాసిపోయిన చీర, ఏదో భయంతో ఓ చిన్న కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ అందాలభామ హర్ట్ ఎటాక్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన అదా శర్మయే ఈ నటి.. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ వంటి చిత్రాల్లో నటించినా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ …
Read More »హాస్య బ్రహ్మ సినిమాలు మానెయ్యడానికి కారణం అదేనా.?
తెలుగు సినీ కామెడీ కింగ్, హాస్యబ్రహ్మా, దశాబ్దం పాటు దాదాపుగా విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించి, తనపాత్రకు న్యాయం చేసిన సీనియర్ నటుడు బ్రహ్మానందం.. కారణాలేవైనా ఇటీవల దర్శకులు, రచయితలు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు. దీంతో ఆయన బుల్లితెరపై దృష్టిపెట్టారు. ఛానెల్ స్టార్ మా, బ్రహ్మానందం వ్యాఖ్యాతగా ఒక కామెడీషో ప్లాన్ చేసింది. ఆయన నవ్వించగలిగే కామెడీ యాంగిల్ మీలో ఉంటే …
Read More »చిరంజీవి ఇంట్లో ఆసక్తికర సంఘటన.. పవన్ కొడుకు చిరుని చూసి??
తెలుగు సినిమా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వేల సంఖ్యలో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు, నటీనటులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. అయితే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చారు. అంతే.. తమ్ముడి రాకతో చిరు కళ్లల్లో ఆనందం విరబూసింది. …
Read More »