అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …
Read More »చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »బిగ్‌బాస్‌లో విన్నర్ ఎవరో చెప్పిన తేజస్వీ ..వీడియో వైరల్
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే లీకైంది. శనివారం జరిగిన షూటింగ్‌లోంచి వచ్చే లీకులు, బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసే ఫోటోల ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈజీగా తెలిసిపోతోంది. బిగ్‌బాస్ ఇంత కష్టపడి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని చూస్తోన్నా.. ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ కాబోతోందన్న వార్త ముందే బయటకు వచ్చింది. ప్రతివారం …
Read More »పడి పడి లేచే మనసు బడ్జెట్ బెదుర్స్..!
శర్వానంద్‌కు అన్ని కోట్ల మార్కెట్ ఉందా..? లేదని తెలిసినా రిస్క్ చేస్తున్నారా..? అంత రాదని లెక్కలు చెబుతున్నా కూడా.. కథపై నమ్మకంతో పెట్టేచేస్తున్నారా..? ఇప్పుడు ఈ అనుమానాలన్నీ శర్వానంద్ కొత్త సినిమాకే వస్తున్నాయి. పడి పడి లేచే మనసు బడ్జెట్‌చూస్తుంటే ఇప్పుడు షాక్ తప్పట్లేదు. మరీ ఏ నమ్మకంతో శర్వానంద్‌పై ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. చిన్న సినిమాతో మొదలై.. ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు శర్వానంద్. శర్వానంద్ మార్కెట్ …
Read More »వెంకటలక్ష్మికి అండగా నిలిచిన సుకూమార్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగలే రాణి అనే పాట పాడిన వెంకటలక్ష్మికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే అక్కినేని కోడలు సమంత,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇటీ వల జంటగా నటించిన చిత్రం రంగస్థలం .ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో‘ జిల్ జిల్ జిగలే రాణి’ అనే పాట పాడిన …
Read More »ఈ రోజు బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజస్వీ ఔట్..లీకైయిన పోస్ట్
అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్ అయింది. అదేంటీ ఎపిసోడ్ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒక రోజు ముందు షూటింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి …
Read More »మంత్రి కేటీఆర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేసిన విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన విజయ్ దేవరకొండ తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. గతంలో అతను ప్రకటించినట్లుగానే ఆ అవార్డును వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కేటీఆర్ కు అందజేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేసారు. …
Read More »తెలంగాణ పథకాలకు మమ్ముట్టి ఫిదా..!!
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ని ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటె క్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షి ప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో …
Read More »ఏం.. పిచ్చి పిచ్చిగా ఉందా..?
భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …
Read More »పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరిది. నటించింది ఒక్క సినిమానే అయినా.. సుమారు ఐదు సినిమాల్లో నటించినంత పేరును సంపాదించుకుంది. అంతలా వెండితెరపై తన గ్లామర్ షోను ప్రదర్శించింది ఈ భామ. అయితే, తొలి చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబుడుతోంది. టాలీవుడ్ బాక్సీఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్న చిత్రంగా విడుదలై.. మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు …
Read More »