చాలా చాలా హాట్, చెప్పలేనంత హాట్ ఫొటోను పోస్టు చేసింది నటి ఇలియానా. తన ఫొటోగ్రాఫర్ కమ్ బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని ప్రస్తుతం ఫిజిలో విహరిస్తోంది ఈ నటీమణి. ఫిజీ బీచ్ అందాల గురించి చెబుతూ, అక్కడ దిగిన ఫొటోలను, తన బాయ్‌ఫ్రెండ్ తీసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఫిజీ తీరాల్లో సర్ఫింగ్ వరల్డ్ క్లాస్ అనుభవం అని అంటోంది ఇలియానా. ఇక్కడ సర్ఫింగ్ చేశారంటే.. ఫిజిని ప్రేమించేస్తారని …
Read More »రెచ్చగొట్టి మరీ.. కౌలిగించుకున్నాడు..!
బుల్లితెరపై ఇటీవల కాలంలో రొమన్స్ సీన్స్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయాయి. మితి మీరిన వల్గర్ పంచ్‌లతో.. హాస్యాన్ని అప హాస్యం చేసేలా బుల్లితెర యజమానులు పాటిస్పెంట్స్‌కు రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కుటుంబం బుల్లితెర ప్రోగ్రామ్స్‌కు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో సుధీర్ – రేష్మీ, రవి – శ్రీముఖి ఇలా జంటలపై బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మర జంట …
Read More »చిరంజీవితో అనుపమ ..న్యూస్ వైరల్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .తాజాగా ఆమె మెగా కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ సరసన ప్రముఖ దర్శకుడు ఎ కరుణాకరన్ నేతృత్వంలో వస్తున్నా తేజ్ ఐ లవ్యూ అనే మూవీలో నటిస్తుంది . ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న శనివారం జరిగింది.ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .ఈ వేడుకలో నటి అనుమప …
Read More »‘యన్‌టీఆర్’ ఫస్ట్‌లుక్ విడుదల
ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన …
Read More »బిగ్‌బాస్-2 ఫైనల్ లిస్ట్ ఇదే..!!
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఇవాళ సాయంత్రం బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి . అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి …
Read More »హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..
రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …
Read More »పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రెజీనా..!
టాలీవుడ్ హాట్ భామ రెజీనా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి …
Read More »పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More »ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటారు. ఒకదారిలో వెళుతున్న పక్షులు కాబట్టి పలకరించుకోకుండా ఎలా ఉంటాయి..? మంచి స్నేహంతో ఉండటం, సన్నిహితులతో మెలగడం వారికి అలవాటే. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. జనాలకు ఎక్కువ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సాన్నిహిత్యం గురించి చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..! టాలీవుడ్‌లో …
Read More »కమల్‌కు ఎన్టీఆర్ సాయం..!
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వరూపం పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడీగా పూజాకుమార, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతోపాటు, హింది, తమిళ్ భాషల్లో …
Read More »